Gold Prices Today: పండగ వేళ పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పేలిన బంగారం ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

Updated on: Oct 27, 2026 | 10:44 AM

గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది, పండక్కి ముందే ధరలు పెరుగుతున్నాయి. అక్టోబర్ 27న పసిడి ధరలు మరోసారి పెరుగుదలను నమోదు చేశాయి. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ సమావేశం నేపథ్యంలో పసిడి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది.

1 / 5
బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. దీపావళి పండక్కి ముందే పసిడి ధరలు పెరుగుతూ గోల్డ్ ప్రియులకు చేదు వార్తను అందిస్తున్నాయి. సోమవారం నుంచి ధరలు పెరుగుదల ప్రారంభమవ్వగా.. మంగళవారం కూడా దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు పుంజుకున్నాయి. అక్టోబర్ 27న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

2 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.1,43,290 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.540 పెరుగుదల నమోదు చేసింది. ఇక 22 క్యారెట్ల రేటు ఇవాళ రూ.1,31,350గా ఉండగా.. నేడు రూ.500 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి

3 / 5
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర  రూ.1,43,440 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.540 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,31,500 వద్ద కొనసాగుతోండగా.. నేడు రూ.500 మేర పెరిగింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రేటు  రూ.1,43,290 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,350కి లభిస్తోంది.

4 / 5
ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర  రూ.1,43,290 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,350కి చేరుకుంది. అటు వెండి ధరలు మాత్రం భిన్నంగా కొనసాగుతున్నాయి. సిల్వర్ రేట్లు స్దిరంగా ఉన్నాయి. బెంగళూరులో కిలో వెండి రూ.2.20 లక్షల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లోనూ రూ.2.20 లక్షలుగా ఉంది.

5 / 5
త్వరలో దీపావళి పండుగ రానున్న క్రమంలో డిమాండ్ వల్ల బంగారం ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పండుగ వరకు ఇదే పెరుగుదల ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే గోల్డ్ రేట్లలో ఊహించని పరిణామంతో కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. పండక్కి బంగారం కొనుగోలుచేసేవారిపై ఇది ప్రభావం చూపనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us