Gold Prices: బంగారం కొనేవారికి భారీ దెబ్బ.. వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్లు హైక్.. ఒకేసారి ఎంతంటే..?

Updated on: Aug 12, 2026 | 10:05 AM

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా షాకిచ్చాయి. ఇప్పుడే ఏకంగా రూ.1.55 లక్షలకు చేరుకున్నాయి. గోల్డ్ రేట్లు పెరుగుతుండగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

1 / 5
గోల్డ్ ప్రియులకు భారీ షాక్. బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. మంగళవారం రూ.3 వేలకుపైగా పెరగ్గా.. ఇవాళ కూడా రూ.వెయ్యి పెరుగుదలను నమోదు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు మరింత పెరగవచ్చనే వార్తలకు ఇది బలం చేకూరుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు ప్రారంభం కావడం, డాలర్ విలువ, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై అస్పష్టత వంటివి పసిడి ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా వీటికి తోడయ్యాయి.

2 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,860 వద్ద కొనసాగుతోడగా.. బుధవారం ఒక్కరోజే రూ.1040 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,950గా ఉండగా.. ఇవాళ రూ.950 మేర పెరుగుదలను నమోదు చేశాయి. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుండటం, పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు పెరగడం చేదువార్తగా చెప్పవచ్చు.

3 / 5
ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,380 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,358గా ఉంది. అటు బెంగళూరులో 24 క్యారెట్ల ధర చూస్తే రూ.1,54,860గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,950 వద్ద కొనసాగుతోంది.

4 / 5
అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,010 వద్ద ఉండగా.. ఇవాళ రూ.1040 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,100 వద్ద కొనసాగుతుండగా.. నేడు రూ.950 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,860 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,950గా ఉంది.

5 / 5
వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. ముంబైలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది. చెన్నైలో కూడా కిలో సిల్వర్ ధర రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us