Big Change: నవంబర్ 1 నుంచి టెలికాం రంగంలో భారీ మార్పు.. ఇకపై మీకు నో టెన్షన్‌..!

|

Oct 26, 2024 | 9:08 PM

మెసేజ్ ట్రాకింగ్‌ను అమలు చేయాలని ఇటీవల TRAI టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నవంబర్ 1వ తేదీని నిర్ణయించింది. కొత్త టెలికాం నిబంధనలు వారం తర్వాత అమల్లోకి రానున్నాయి..

1 / 6
TRAI ఇటీవల టెలికాం నిబంధనలను మార్చింది. ఫేక్, స్పామ్ కాల్స్ నిరోధించడానికి ట్రాయ్‌ ప్రధానంగా నిబంధనలను తీసుకువచ్చింది. ట్రాయ్‌ చేసిన కొత్త మార్పులు నవంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. అందుకే మీరు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి ఏదైనా ఆపరేటర్‌కు కస్టమర్ అయితే అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

2 / 6
మెసేజ్ ట్రాకింగ్‌ను అమలు చేయాలని ఇటీవల ట్రాయ్‌ టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నవంబర్ 1వ తేదీని నిర్ణయించింది. కొత్త టెలికాం నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

3 / 6
మెసేజ్ డిటెక్షన్ అంటే.. మొబైల్ ఫోన్‌ల నుండి వచ్చే అన్ని ఫేక్ కాల్స్, మెసేజ్‌లను ఆపడానికి పనిచేసే సిస్టమ్ ఇది. నవంబర్ 1, 2024 నుండి మీ ఫోన్‌కి నకిలీ, స్పామ్ కాల్‌ల పర్యవేక్షణ పెరుగుతుంది. ఈ కొత్త TRAI నియమం నకిలీ కాల్‌లను గుర్తించడం, ట్రాక్ చేయడం సులభం చేస్తుంది.

4 / 6
ఆగస్టు నెలలో అన్ని టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్‌ నోటీసులు జారీ చేసింది. టెలిమార్కెటింగ్ లేదా ఏదైనా ప్రమోషన్‌కు సంబంధించిన బ్యాంకులు, ఇ-కామర్స్, ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని సందేశాలను బ్లాక్ చేయాలని TRAI తెలిపింది.

5 / 6
టెలిమార్కెటింగ్ సందేశాలు, కాల్‌లను నిరోధించాలని ట్రాయ్‌ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ సిస్టమ్‌ ద్వారా వినియోగదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. అయితే, కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత ఇది కొందరికి సమస్యగా మారుతుంది.

6 / 6
సమస్య ఏమిటంటే అవసరమైన బ్యాంకింగ్ సందేశాలు, ఓటీపీలను స్వీకరించడంలో ఇది ఆలస్యం కావచ్చు. అటువంటి పరిస్థితిలో ఆన్‌లైన్ చెల్లింపులు బ్లాక్ కావచ్చు. భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 1.5 నుండి 1.7 బిలియన్ల వాణిజ్య సందేశాలు వస్తున్నాయి.