3 / 6
నవసర్జన్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.7 లక్షలు, మెహసానా జిల్లా పంచాయతీ ఉద్యోగుల సహకార బ్యాంకుకు రూ.3 లక్షలు, హలోల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.2 లక్షలు జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు రూ.50 వేలు జరిమానా విధించారు.