వంకాయ ప్రియులకు బిగ్ అలర్ట్.. ఈ హెచ్చరిక మీ కోసమే.. వారికీ మాత్రం మరింత ప్రమాదకరం!

Updated on: May 29, 2026 | 9:10 AM

చాలా మంది వంకాయ కూరను ఎంతో ఇష్టంగా చేసుకుని తింటారు ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది. అయితే ఇది అందరికి పడదు కొందరికి తిన్న వెంటనే శరీరం పై ప్రభావం చూపిస్తుంది ఇంకా అలెర్జీలు, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అంతే కాదుమోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయని చెబుతున్నారు. మరి, నిపుణులు ఇంకా ఏం చెప్పారో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
అలెర్జీ సమస్యలున్నవారికి డేంజర్ :  కొందరికి వంకాయలు తిన్న వెంటనే  దురదలు మొదలవుతాయి వీరు మాత్రం చాలా దూరంగా ఉండాలి ఇంకా వీరికి  శ్వాస తీసుకోవడంలో కూడా  సమస్యలు వస్తాయి. కాబట్టి, వీరు  తినకపోవడమే మంచిది తిన్నా కూడా ఉన్న సమస్యలు ఎక్కువ అవుతాయి తప్ప అస్సలు తగ్గవు

3 / 5
కడుపు ఉబ్బరం , జీర్ణ సంబంధిత సమస్యలు: కడుపు ఉబ్బరం  సమస్యలు ఉన్నవారిలో జీర్ణక్రియ పనితీరు మందగిస్తుంది. ఇక వీటిని తిన్న తరవాత వంకాయల్లో ఉండే ఫైబర్  కడుపు నొప్పి సమస్యలు దారితీసే అవకాశం ఉందని  నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాళ్లు కూడా వీటిని దూరంగా ఉండాలి.

4 / 5

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తినకూడదు: వంకాయలో  ఆక్సలేట్లు ఎక్కువ ఉంటాయి. అలాగే, మూత్రపిండాల్లో రాళ్ళూ  ఉన్నవారు వంకాయలను అస్సలు టచ్ చెయ్యకూడదు. ఇంకా కీళ్ల నొప్పులతో బాధ పడేవారు అదే పనిగా  వీటిని తింటే ఈ నొప్పులు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వీరు కూడా తినకండి

5 / 5
ఒక వేళ మీరు తినాలని అనుకుంటే మితంగా తినండి ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడే వాళ్ళు వైద్యున్ని సంప్రదించి తినడం మంచిది.  (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us