పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం.. హై ప్రోటీన్ ఫుడ్

Updated on: Jul 24, 2026 | 11:03 AM

ఈ గింజలను రోజూ ఉడకబెట్టి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇంకా ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం.. ఎందుకంటే దీనిలో హై ప్రోటీన్ ఉంటాయి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి. ఇవి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5
వేరుశెనగలు : మీరు వీటిని మీ టిఫిన్ కింద కూడా తీసుకోవచ్చు.  చాలా మంది అలాగే తీసుకుంటారు.  ఇది పిల్లలకు ఎంతో బలమైన  ఆహారం అని చెప్పొచ్చు. అంతేకాదు వేరుశెనగలతో చేసిన నూనెను మీ వంటకాల్లో కూడా వాడతారు. ఈ పీనట్ బటర్‌ను ఎక్కువగా  బ్రెడ్, శాండ్‌విచ్‌ల మీద వేసుకుని  తింటారు.

3 / 5
అలాగే, దీనిలో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు కూడా ఉంటాయి. కొందరు వీటిని  పేదవాళ్ళ బాదం అని అంటారు. మీరు వీటిని పిడికెడు తింటే  మంచి ప్రొటీన్లు, విటమిన్లు  అందుతాయి. ఇంకా ఈ పల్లీలలో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది

4 / 5
 జీర్ణక్రియకు పనితీరుకు ఎంతో మేలు చేస్తుంది : ఈ వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా మీరు ఈ పల్లీలను కొన్ని గంటల పాటు నానబెట్టి తింటే తిన్న కొద్దీ నిముషాల్లోనే ఈజీ గా జీర్ణమవుతాయి. కాబట్టి, మీరు వీటిని ఉడకబెట్టి తీసుకుంటే  మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us