ఒక్క గ్లాస్ చాలు.. 30 ఏళ్ళ నడుమ, మోకాళ్ళ నొప్పులను ఒక్క రోజులోనే వదిలించుకోండి

Updated on: Jul 28, 2026 | 7:50 AM

60 ఏళ్ళలో నడుమ భరించలేని మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్లు ఇది ఒక్క గ్లాస్ తాగితే ఒక్క రోజులోనే మాయవుతాయి. వీటికి కావాల్సిన వస్తువులు మీ ఇంట్లోనే దొరుకుతాయి. మరి, లేట్ చేయకుండా దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5
మిరియాలు , అల్లం, పాలు డ్రింక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల పాలు, 8 మిరియాలు, ఒక టేబుల్ అల్లం ముక్క, 
పావు టీ స్పూన్ పసుపు,  రెండు టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి , రెండు టేబుల్ స్పూన్స్  తేనె, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది.

మిరియాలు , అల్లం, పాలు డ్రింక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల పాలు, 8 మిరియాలు, ఒక టేబుల్ అల్లం ముక్క, పావు టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి , రెండు టేబుల్ స్పూన్స్ తేనె, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది.

3 / 5
మిరియాలు , అల్లం, పాలు డ్రింక్ రెసిపీ తయారీ విధానం: మీరు ముందుగా మిరియాలను తీసుకుని రోటిలో దంచుకోవాలి. ఆ తరువాత ఈ పొడిని తీసి పక్కన  పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు అల్లాన్ని తిసుకుని బాగా కడిగి పేస్ట్ లాగా నూరుకోవాలి. అదే విధంగా ఒక చిన్న  పాత్రలో పాలు పోసి మంచిగా మరిగించాలి.

4 / 5
మిరియాలు , అల్లం, పాలు డ్రింక్ రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : పాలు బాగా వేడి అయినా తర్వాత మిరియాలు పొడి , అల్లం పేస్ట్  వేయాలి. ఇంకా దీనిలో కావాలంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఇక మీడియం మంటపై కనీసం 5 నిమిషాల పాటు వీటిని  మరిగించి, పాలలో కలిసేలా వరకు ఉంచి వడపోసి గ్లాస్‌లో పోసుకుని తాగడమే.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us