విపరీతమైన వేడితో యూరిన్ రాని వాళ్ళు.. బాడీని కూల్ చేసే విదేశీయుల సమ్మర్ సల్సా డ్రింక్ తాగేయండి

Updated on: Jun 02, 2026 | 7:07 AM

విపరీతమైన వేడితో కొందరికి యూరిన్ కూడా రాదు వేడి వేసవి తాపాన్ని తగ్గించడానికి బాడీని రిఫ్రెష్‌గా ఉంచే సల్సా డ్రింక్ మంచి పానీయం అని చెప్పాలి. ముఖ్యంగా, దీనిని తాజా పండ్లు, కూరగాయల ముక్కలతో చేసే చల్లటి డ్రింక్.. ఇది ఎంతో రుచికరంగా, ఇంకా ఆరోగ్య కరంగా కూడా ఉంటుంది. మీరు దీనిని 10 అంటే 10 నిమిషాల్లో చేసుకుని దీనిని తాగొచ్చు.

1 / 5
సల్సా పానీయం  గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది చౌకగా దొరుకుతుంది ఇంకా రుచిగా  కూడా ఉంటుంది అందువలన ఎంతో మంది దీనిని తాగడానికి మొగ్గు చూపుతుంటారు. ఇంకా నోటికి మంచి రుచిని చూడటానికి కూడా కంటికి ఆకట్టుకునేలా ఉంటుంది ఈ సల్సా పానీయాలను విదేశాల్లో ఎక్కువ మంది తాగుతారు.  వేసవి కాలంలోనే వీటి  వ్యాపారం ఉంటుంది. 
ఇతర సీజన్‌లలో పెద్దగా దొరకవు.

సల్సా పానీయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది చౌకగా దొరుకుతుంది ఇంకా రుచిగా కూడా ఉంటుంది అందువలన ఎంతో మంది దీనిని తాగడానికి మొగ్గు చూపుతుంటారు. ఇంకా నోటికి మంచి రుచిని చూడటానికి కూడా కంటికి ఆకట్టుకునేలా ఉంటుంది ఈ సల్సా పానీయాలను విదేశాల్లో ఎక్కువ మంది తాగుతారు. వేసవి కాలంలోనే వీటి వ్యాపారం ఉంటుంది. ఇతర సీజన్‌లలో పెద్దగా దొరకవు.

2 / 5
విపరీతమైన వేడితో కొందరికి యూరిన్ కూడా రాదు వేడి వేసవి తాపాన్ని తగ్గించడానికి బాడీని రిఫ్రెష్‌గా ఉంచే సల్సా డ్రింక్ మంచి పానీయం అని చెప్పాలి. ముఖ్యంగా, దీనిని తాజా పండ్లు, కూరగాయల ముక్కలతో చేసే చల్లటి  డ్రింక్.. ఇది ఎంతో రుచికరంగా, ఇంకా ఆరోగ్య కరంగా కూడా ఉంటుంది. మీరు దీనిని  10 అంటే 10 నిమిషాల్లో చేసుకుని దీనిని తాగొచ్చు.

విపరీతమైన వేడితో కొందరికి యూరిన్ కూడా రాదు వేడి వేసవి తాపాన్ని తగ్గించడానికి బాడీని రిఫ్రెష్‌గా ఉంచే సల్సా డ్రింక్ మంచి పానీయం అని చెప్పాలి. ముఖ్యంగా, దీనిని తాజా పండ్లు, కూరగాయల ముక్కలతో చేసే చల్లటి డ్రింక్.. ఇది ఎంతో రుచికరంగా, ఇంకా ఆరోగ్య కరంగా కూడా ఉంటుంది. మీరు దీనిని 10 అంటే 10 నిమిషాల్లో చేసుకుని దీనిని తాగొచ్చు.

3 / 5
సల్సా డ్రింక్ కు కావలసిన పదార్థాలు: రెండు టమోటాలు,  ఒక కప్పు దోసకాయ ముక్కలు, రెండు ఉల్లిపాయలు సగం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ సూన్స్ పుదీనా , అర కట్ట  కొత్తిమీర,  ఇంకా నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా తేనే, రుచికి తగినంత ఉప్పు, 
ఇంకా కొద్దిగా నల్ల ఉప్పు, అలాగే రుచికి సరిపడా  కొద్దిగా చక్కెరను తీసుకోవాలి.

సల్సా డ్రింక్ కు కావలసిన పదార్థాలు: రెండు టమోటాలు, ఒక కప్పు దోసకాయ ముక్కలు, రెండు ఉల్లిపాయలు సగం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ సూన్స్ పుదీనా , అర కట్ట కొత్తిమీర, ఇంకా నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా తేనే, రుచికి తగినంత ఉప్పు, ఇంకా కొద్దిగా నల్ల ఉప్పు, అలాగే రుచికి సరిపడా కొద్దిగా చక్కెరను తీసుకోవాలి.

4 / 5
సల్సా డ్రింక్ తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నెలో దోసకాయ ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి,  టమోటా ముక్కలు, ఇంకా వీటితో పాటు కొత్తిమీర ఇంకా పుదీనా కూడా దీనిలోనే వేసుకోవాలి. ఇంకా దీనిలోనే కొద్దిగా నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, మంచి టేస్ట్ కోసం ఇంకా నల్ల ఉప్పును దీనిలో వేయండి.

5 / 5

ఇక చివర్లో కొద్దిగా పంచదార వేసి అన్నీ మిక్స్ అయ్యేలా కలపాలి.ఇప్పుడు దీనిని ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలి. ఇంకా దీన్లో సోడా లేదా కూల్ డ్రింక్  పోసి మీకు ఇంకా చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా  వేసుకొని చల్లచల్లగా తాగొచ్చు.  ఎక్కడికి వెళ్లకుండా ఇలా
ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్ సల్సా డ్రింక్ కొద్దీ నిముషాల్లోనే చేసుకుని తాగొచ్చు.

ఇక చివర్లో కొద్దిగా పంచదార వేసి అన్నీ మిక్స్ అయ్యేలా కలపాలి.ఇప్పుడు దీనిని ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలి. ఇంకా దీన్లో సోడా లేదా కూల్ డ్రింక్ పోసి మీకు ఇంకా చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని చల్లచల్లగా తాగొచ్చు. ఎక్కడికి వెళ్లకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్ సల్సా డ్రింక్ కొద్దీ నిముషాల్లోనే చేసుకుని తాగొచ్చు.

Follow Us