నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ బెల్లం రవ్వ లడ్డు.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా..

Updated on: Jun 25, 2026 | 8:13 AM

హెల్తీ బెల్లం రవ్వ లడ్డు మీ ఇంట్లో మీరు చేసుకుని తింటే నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేలా ఉంటుంది దీని కోసం ఎక్కువగా కష్ట పడాల్సిన అవసరం లేదు ఇంకా మీ ఇంట్లోనే చాలా సింపుల్‌గా వీటిని చేసుకుని తినొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంట్లోనే కుకింగ్ రాని వాళ్లు కూడా నిముషాల్లోనే దీనిని చేసేయొచ్చు.

1 / 5

బెల్లం రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: రెండు కప్పుల బొంబాయి రవ్వ ,  ఒక కప్పు బెల్లం తురుము, పావు కప్పు నెయ్యి , పావు కప్పు తురిమిన కొబ్బరి , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  10 జీడిపప్పు , 10 కిస్మిస్ , 10 బాదం పప్పులు,  ఒక కప్పు పాలను తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే తియ్య తియ్యగా ఉంటుంది.

2 / 5
బెల్లం రవ్వ లడ్డు తయారీ విధానం :  ముందుగా రవ్వను వేయించాలి. అయితే మీరు ఫస్ట్ పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, అది బాగా వేడయ్యాక  దానిలో  రవ్వను వేసి మీడియం మంటపై ఉంచి సువాసన వచ్చే వరకు దీనిని బాగా వేయించాలి. రవ్వ మాడిపోకుండా దీనిని కొంచం  జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. అప్పుడే రవ్వ లడ్డు రుచిగా ఉంటుంది.

3 / 5
బెల్లం రవ్వ లడ్డు తయారీ విధానం స్టెప్ 1 :  ముందుగా కొబ్బరిని తీసుకుని బాగా  వేయించాలి. ఇంకా ఈ రవ్వలోనే కొబ్బరి తురుమును కూడా  వేసి ఇంకో మూడు నిమిషాల పాటు దీనిని బాగా కలుపుతూ వేయించాలి. ఈ కొబ్బరి వల్లే లడ్డూకి మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఎక్కువగా తింటే ఎక్కువగా తీసుకున్నా కూడా మంచిదే

4 / 5

బెల్లం రవ్వ లడ్డు తయారీ విధానం స్టెప్ 2 : డ్రైఫ్రూట్స్ కూడా  వేయించాలి. ఇక ఇప్పుడు ఇంకో పాన్‌ తీసుకుని దానిలో  నెయ్యి వేసి నాలుగు  జీడిపప్పు, కిస్మిస్ కూడా  వేయించాలి. ఈ జీడిపప్పు బంగారు కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించి పక్కన పెట్టాలి. మీరు బెల్లం తురుమును డైరెక్ట్ గా వేసి కూడా కలుపుకోవచ్చు. అలా అయినా కూడా వాడొచ్చు.

5 / 5
 
బెల్లం రవ్వ లడ్డు తయారీ విధానం స్టెప్ 3 : ఇది బాగా చల్లారిన తరవాత వేయించిన రవ్వలో పక్కన పెట్టుకున్న బెల్లం, యాలకుల పొడి వేసి మిక్సీ జార్‌లో దీనినివేసుకోవాలి. అయితే, ఇది మరి మెత్తగా కాకుండా  గ్రైండ్ చేయాలి. కొద్దీ సేపటి తరవాత వేయించిన జీడిపప్పు, కిస్మిస్ కలపాలి. ఇంకా నెయ్యి కూడా వేసి దీనిని బాగా కలపాలి. ఇప్పుడు చేతిలో చిన్నలడ్డూలా చేసుకుని బాగా ఆరనిచ్చి తినడమే.

Follow Us