AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలో వేడిని చిటికెలో తగ్గించే సమ్మర్ కుండ డ్రింక్.. ఇది తాగితే అలసట, నీరసం అన్ని పోతాయ్

Healthy Indian summer drinks: ఇది ఒక గ్లాస్ తాగితే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో.. ఇంకా ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇమ్యూనిటీని కూడా వెంటనే పెంచుతుంది. అలసట, నీరసం కూడా దెబ్బకు పారిపోతోంది. ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో మేలుచేసే డ్రింక్. సమ్మర్లో బెల్లం వాడితే ఇంకా చాలా మంచిది.

Prasanna Yadla
|

Updated on: May 04, 2026 | 8:22 AM

Share

సమ్మర్ బాదం మిల్క్ కు కావాల్సిన పదార్దాలు: 10 బాదం, రెండు గ్లాసులు పాలు , 150 గ్రాములు బెల్లం లేదా రెండు టేబుల్ స్పూన్స్  చక్కెర , యాలకుల పొడి పావు టీ స్పూన్, కొద్దిగా కుంకుమపువ్వు , అర టేబుల్ స్పూన్ గులాబ్ నీరు, ఇంకా ఒక కప్పు ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. ఇంకా దీనిలో కిస్ మిస్ లు, జీడి పప్పులు వేస్తె చాలా టేస్టీగా ఉంటుంది.

1 / 5

సమ్మర్ బాదం మిల్క్ కు తయారీ విధానం: ముందుగా బాదంను తీసుకుని కనీసం 8 గంటలు వీటిని మంచి నీటిలో నానబెట్టాలి
ఆ తరువాత ఇవి తీసుకుని తొక్క తీసి పేస్ట్‌లాగా చేయడానికి  మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ తరవాత ఒక గిన్నెలో పాలను పోసి   వాటిని బాగా మరిగించాలి. ఇంకా దానిలో కుంకుమపువ్వు కూడా వేసి 10 నిమిషాల పాటు బాగా మగ్గించాలి

సమ్మర్ బాదం మిల్క్ కు తయారీ విధానం: ముందుగా బాదంను తీసుకుని కనీసం 8 గంటలు వీటిని మంచి నీటిలో నానబెట్టాలి ఆ తరువాత ఇవి తీసుకుని తొక్క తీసి పేస్ట్‌లాగా చేయడానికి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ తరవాత ఒక గిన్నెలో పాలను పోసి వాటిని బాగా మరిగించాలి. ఇంకా దానిలో కుంకుమపువ్వు కూడా వేసి 10 నిమిషాల పాటు బాగా మగ్గించాలి

2 / 5
ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి: మరిగిన పాలలో ఈ బాదం పేస్ట్ వేసి 10 నిమిషాల పాటు మీడియం  మంటపై బాగా ఉడికించాలి
ఇంకా దీనిలో బెల్లం లేదా చక్కెరను కూడా వేసి కలుపుకోవాలి. ఇంకా యాలకల పొడి, గులాబ్ నీరును కూడా బాగా  మిక్స్ చేయాలి. అయితే, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే  ఫ్రిజ్‌లో ఉంచాలి.

ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి: మరిగిన పాలలో ఈ బాదం పేస్ట్ వేసి 10 నిమిషాల పాటు మీడియం మంటపై బాగా ఉడికించాలి ఇంకా దీనిలో బెల్లం లేదా చక్కెరను కూడా వేసి కలుపుకోవాలి. ఇంకా యాలకల పొడి, గులాబ్ నీరును కూడా బాగా మిక్స్ చేయాలి. అయితే, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి.

3 / 5
దీనిని మీరు చల్లగా తాగొచ్చు, వేడిగా తాగొచ్చు:  మీరు కావాలంటే వేడిగా కూడా తాగొచ్చు లేదా చల్లగా కూడా దీనిని తాగొచ్చు ఇంకా దీనిని ఐస్ క్యూబ్స్‌తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీని పైన కిస్ మిస్ లు, బాదం పప్పులు వేసుకుంటే రుచి అదిరిపోతోంది.  సరైన కొలతలతో  మీ ఇంట్లో చేసుకునేటప్పుడు దీనిని ఫాలో అవ్వండి.

4 / 5
ఇది ఒక గ్లాస్ తాగితే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో.. ఇంకా ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇమ్యూనిటీని కూడా వెంటనే పెంచుతుంది. 
అలసట, నీరసం కూడా దెబ్బకు పారిపోతోంది. ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో మేలుచేసే డ్రింక్. సమ్మర్లో బెల్లం వాడితే ఇంకా చాలా మంచిది. మరి వేడిగా కాకుండా కూల్‌గా తాగితే మంచి టేస్ట్ ఉంటుంది.

ఇది ఒక గ్లాస్ తాగితే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో.. ఇంకా ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇమ్యూనిటీని కూడా వెంటనే పెంచుతుంది. అలసట, నీరసం కూడా దెబ్బకు పారిపోతోంది. ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో మేలుచేసే డ్రింక్. సమ్మర్లో బెల్లం వాడితే ఇంకా చాలా మంచిది. మరి వేడిగా కాకుండా కూల్‌గా తాగితే మంచి టేస్ట్ ఉంటుంది.

5 / 5
Follow Us
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..