వేసవిలో అమృతం లాంటి ఔషధం.. యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకాన్ని చిటికెలో పోగొట్టొచ్చు

Updated on: Apr 19, 2026 | 5:54 PM

Natural Cooling Remedy in Telugu: మండే ఎండల్లో ఇది అమృతం లాంటి ఔషధం అని చెప్పుకోవాలి. దీనిని తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకాన్నిచిటికెలో పోగొట్టొచ్చు. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
బాదం బంకకు కావాల్సిన పదార్దాలు : 10 బాదంలు,  రెండు గ్లాసులు పాలు, చక్కెర లేదా బెల్లం  రుచికి తగినంత, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు, ఒక కప్పు  ఐస్ క్యూబ్స్ ను ఇసుకోవాలి.

2 / 5
బాదం బంకను తయారు చేసే విధానం: ముందుగా 10 బాదంను తీసుకుని రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి.

3 / 5
ఆ తర్వాత రోజు బాదం తొక్కలు తీసి వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. గ్యాస్ వెలిగించి పాన్‌లో పాలు పోసి, బాగా మరిగించి వాటిని చల్లారనివ్వాలి.

4 / 5
బాదం పేస్ట్‌ను పాలలో మిక్స్ అయ్యేలా కలపాలి. వాటిలో కొంచం చక్కెర లేదా బెల్లం వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

5 / 5
ఇక చివర్లో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, గులాబ్ నీరు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకా దానిలో ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు, ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగడమే.

Follow Us