2 / 5
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది పొడి చర్మం నుంచి చర్మాన్ని ఉపశమనం కలిగిస్తుంది. అవకాడోలో విటమిన్ సి, ఎ, బి, ఈ, కె, పొటాషియం అధికంగా ఉంటాయి. మృతకణాలను తొలగిస్తుంది. ముడతలు రాకుండా కాపాడేందకు ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు.