Wine: తాగాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వైన్ బాటిల్స్.. ధర తెలిస్తే గుండె గుభేల్..

|

Dec 11, 2022 | 7:46 PM

ప్రపంచంలో ఖరీదైన వైన్ తాగడానికి ఇష్టపడే వ్యక్తులను చాలా మందిని మీరు చూసుకుంటారు. ఖరీదైన మద్యం తాగడాన్ని మద్యం ప్రియులు స్టేటస్ సింబల్ లా భావిస్తారు. అయితే ప్రపంచంలోని కొన్ని వైన్ బాటిల్స్ ఖరీదు ఎంతో తెలుస్తే.. మీరు కూడా ఆశ్చర్యపోతారు.

1 / 5
ప్రపంచంలో ఖరీదైన వైన్ తాగడానికి ఇష్టపడే వ్యక్తులను చాలా మందిని మీరు చూసుకుంటారు. ఖరీదైన మద్యం తాగడాన్ని మద్యం ప్రియులు స్టేటస్ సింబల్ లా భావిస్తారు. అయితే ప్రపంచంలోని కొన్ని వైన్ బాటిల్స్ ఖరీదు ఎంతో తెలుస్తే.. మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వైన్ బాటిల్స్ ధరతో రెండు BMW కార్లను కొనుగోలు చేయవచ్చు.. ఆ వైన్ బాటిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
Shipwrecked 1907 Heidsieck (షిప్‌రెక్డ్ 1907 హీడ్‌సీక్) అనే ఈ వైన్ బాటిల్ ధర దాదాపు 2.75 లక్షల డాలర్లు. 1916లో ఈ వైన్ 2,000 సీసాలు ఓడ ద్వారా రవాణా చేస్తుండగా.. ఈ సమయంలో ఓడ బోల్తా పడింది. 1997లో ఓడను కనుగొన్నప్పుడు ఈ వైన్ సీసాలు గడ్డకట్టే ఉష్ణోగ్రత వద్ద కనుగొన్నారు. అప్పటినుంచి దీనికి డిమాండ్ బాగా పెరిగింది.

3 / 5
1947 Cheval Blanc (1947 చెవల్ బ్లాంక్) ధర $3.4 మిలియన్ డాలర్లు. దాని మందపాటి ఆకృతి కారణంగా డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది. ఈ వైన్ విలక్షణమైన రుచి మళ్లీ రాదు. ఇది తయారు చేసిన సంవత్సరం కొన్ని తీవ్రమైన వాతావరణం, చెడు పరిస్థితులను చూసింది.

4 / 5
Domaine de la Romanée: ఈ వైన్ పేరు డొమైన్ డి లా రోమానీ. ఈ వైన్‌కి పేరు పలకడం ఎంత కష్టమో.. తాగడం కూడా అంతే కష్టం. ఒక ఆసియా కలెక్టర్ ఈ వైన్‌ని $5.58 మిలియన్లకు కొనుగోలు చేశారు. దీని తర్వాత ఇది అత్యంత ఖరీదైన వైన్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. Slurrp.Com నుంచి వచ్చిన నివేదిక ప్రకారం 1945లో ఈ వైన్ ఫ్లేవర్‌లో 600 సీసాలు మాత్రమే తయారు చేశారు. భారతీయ కరెన్సీ ప్రకారం.. ఈ వైన్ ధర దాదాపు 4.12 కోట్లు.

5 / 5
Screaming Eagle Cabernet Sauvignon 1992: స్క్రీమింగ్ ఈగిల్ కాబెర్నెట్ సావిగ్నాన్ వైన్ ను 2000లో కాలిఫోర్నియాలో జరిగిన ఛారిటీ వేలంలో $5,000కి విక్రయించారు. ఇది ఉత్తమ వైన్లలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ఓక్, నల్ల ఎండుద్రాక్ష వంటి వాసన కలిగి ఉంటుంది.