యాంకర్ ప్రదీప్‌తో సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన జ్ఞానేశ్వరి..

యాంకర్ ప్రదీప్‌ బుల్లితెరపై టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాడు. అమ్మాయిల్లో కూడా ఇతగాడికి మంచి ఫాలోయింగ్ ఉంది. న్యూ ఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటం మినహా ప్రదీప్‌పై పెద్దగా వివాదాల మరకలు కూడా లేదు. ప్రస్తుతం ఈ బుల్లి తెర స్టార్..హీరోగా వెండితెర ఎంట్రీ ఇస్తున్నాడు.  ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’నో ప్రేక్షకులకు పాఠాలు చెప్పబోతున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజైన ‘నీలి నీలి ఆకాశం’ ఆకాశం సాంగ్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల […]

యాంకర్ ప్రదీప్‌తో సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన జ్ఞానేశ్వరి..
Follow us

|

Updated on: Mar 09, 2020 | 2:33 PM

యాంకర్ ప్రదీప్‌ బుల్లితెరపై టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాడు. అమ్మాయిల్లో కూడా ఇతగాడికి మంచి ఫాలోయింగ్ ఉంది. న్యూ ఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటం మినహా ప్రదీప్‌పై పెద్దగా వివాదాల మరకలు కూడా లేదు. ప్రస్తుతం ఈ బుల్లి తెర స్టార్..హీరోగా వెండితెర ఎంట్రీ ఇస్తున్నాడు.  ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’నో ప్రేక్షకులకు పాఠాలు చెప్పబోతున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజైన ‘నీలి నీలి ఆకాశం’ ఆకాశం సాంగ్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో సినిమాపై పాజిటీవ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరోవైపు మార్చి 25 రిలీజ్ కానున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేయనున్నాయి. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది.

అయితే ప్రదీప్‌పై ఇటీవల తనను తాను దర్శకుడిగా చెప్పుకుంటోన్న సునిశిత్ అనే వ్యక్తి  పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కొత్త చర్చలకు తావిచ్చింది. యాంకర్ ప్రదీప్..ఓ అమ్మాయిని ప్రేమించి, డేట్ చేసి.. ఆమెను మోసం చేశాడని ఈ ఊరుపేరు లేని దర్శకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సదరు యువతి ఎవరో కాదు..ప్రదీప్ యాంకర్‌గా చేసిన ‘పెళ్లి చూపులు’ షో విన్నర్ జ్ఞానేశ్వరి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఆ యువతి ఇటీవలే క్లారిటీ ఇచ్చింది. తనకు సినిమాలు, టీవీ షోలలో అవకాశాలు యాదృచ్చికంగా వచ్చినవేనని తెలిపింది. తన ప్రెండ్ కోసం ఓ షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశానని, ఆ క్రమంలోనే ‘పెళ్లి చూపులు’ ప్రొగ్రామ్‌లో పాల్గొన్నానని తెలిపింది. ప్రస్తుతం ఓ ఎమ్‌ఎన్‌సి కంపెనీలో పనిచేస్తున్నానని, ప్రదీప్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దీంతో ప్రదీప్‌పై కంప్లైంట్ ఇచ్చిన సునిశిత్ అనే వ్యక్తిని ఓ రేంజ్ ఆడుకుంటున్నారు నెటిజన్లు.

Latest Articles
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.