Chiru Join in Janasena: జనసేనలోకి మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్ రివీల్ చేసేశారు..

చిరు రాజకీయాల్లోకి పున:ప్రవేశంపై పవన్ కళ్యాణ్ తన మనసులోని మాట చెప్పేశారు. చిరంజీవి నైతిక మద్దతు తనకెప్పుడూ ఉంటుందని కుండ బద్దలు కొట్టేశారు.

Chiru Join in Janasena: జనసేనలోకి మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్ రివీల్ చేసేశారు..
Follow us

|

Updated on: Jan 29, 2021 | 10:02 PM

చిరు రాజకీయాల్లోకి పున:ప్రవేశంపై పవన్ కళ్యాణ్ తన మనసులోని మాట చెప్పేశారు. చిరంజీవి నైతిక మద్దతు తనకెప్పుడూ ఉంటుందని కుండ బద్దలు కొట్టేశారు. అన్నయ్యగా చిరంజీవి తన విజయాన్ని ఎప్పుడూ కోరకుంటారని స్పష్టం చేశారు. చిరంజీవి అందరి మంచి కోరుకుంటాని చెప్పుకొచ్చారు. అయితే చిరు జనసేన పార్టీలోకి వస్తారా లేదా అనే విషయంపై ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు.

జనసేన పార్టీలోకి మెగాస్టార్ చిరంజీవి అడుగు పెట్టబోతున్నారని ఇటీవల ఆ పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్‌ను వెనకుండి చిరు నడిపిస్తారని… ఈ మేరకు తమ్ముడికి అండగా ఉంటానని మెగాస్టార్ స్పష్టమైన హామీ ఇచ్చారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. ‘ఎందుకు ఖాళీగా ఉంటున్నావు.. రెండు, మూడు సంవత్సరాలు మూవీస్ చేసుకో. ఆ తర్వాత ఎప్పుడైనా నీ వెనుక నిలబడతాను’’ అని పవన్‌కు చిరంజీవి చెప్పారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానుల ఆనందానికి హద్దు లేకండా పోయింది.

Also Read:

Ramcharan: నాన్న‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం అదృష్టం… అవ‌కాశం క‌ల్పించిన కొర‌టాల శివ‌కు ధ‌న్య‌వాదాలు…

మరోసారి చిరు వెర్సస్ బాలయ్య బాక్సాఫీస్ వార్.. నందమూరి హీరో మనసులోని ఆలోచన ఏంటి..?

Acharya: మ‌ండు వేసవిలో వ‌స్తున్న చిరు… ఆచార్య రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌…

Latest Articles
ఏసీ లేకుండానే కూల్‌ కూల్‌.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు.
ఏసీ లేకుండానే కూల్‌ కూల్‌.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు.
ఏసీ కూలింగ్ రావడం లేదా? కారణమిదే? ఈ టిప్స్ పాటిస్తే సరి..
ఏసీ కూలింగ్ రావడం లేదా? కారణమిదే? ఈ టిప్స్ పాటిస్తే సరి..
సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే