జనసేన పొలిట్‌ బ్యూరో ఇదే!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పరాజయం అనంతరం జనసేన దిద్దుబాటు చర్యలు చేపట్టింది.పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠపరిచేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నలుగురు సభ్యులతో పొలిట్‌ బ్యూరో, 12 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిట్ బ్యూరో 1. శ్రీ నాదెండ్ల మనోహర్ 2. శ్రీ పి.రామ్మోహన్‌ రావు 3. శ్రీ రాజు రవితేజ 4. శ్రీ,అర్హంఖాన్‌ ఇక పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ కమిటీ విషయానికి వస్తే.. […]

జనసేన పొలిట్‌ బ్యూరో ఇదే!
Follow us

|

Updated on: Jul 26, 2019 | 10:03 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పరాజయం అనంతరం జనసేన దిద్దుబాటు చర్యలు చేపట్టింది.పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠపరిచేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నలుగురు సభ్యులతో పొలిట్‌ బ్యూరో, 12 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

పొలిట్ బ్యూరో 1. శ్రీ నాదెండ్ల మనోహర్ 2. శ్రీ పి.రామ్మోహన్‌ రావు 3. శ్రీ రాజు రవితేజ 4. శ్రీ,అర్హంఖాన్‌

ఇక పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ కమిటీ విషయానికి వస్తే.. ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌‌ను నియమించారు. సభ్యులుగా యువతతో పాటూ సీనియర్లకు స్థానం కల్పించారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా కమిటీలో ఉన్నారు. పొలిటికల్ అఫైర్స్ సభ్యులు 1. తోట చంద్రశేఖర్‌ 2. రాపాక వరప్రసాద్‌ (శాసనసభ్యులు) 3. కొణిదెల నాగబాబు 4.కందుల దుర్గేష్‌ 5. వోన తాతారావు 6. ముత్తా శశిధర్‌ 7. శ్రీమతి పాలవలస యశస్విని 8. డా.పసుపులటి హరిప్రసాద్‌ 9. మనుక్షాంత్ రెడ్డి 10. ఏ.భరత్‌ భూషణ్‌ 11. బీ.నాయకర్‌