ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్స్ ! అంతా వట్టిదే ! అలాంటి ప్రతిపాదన లేదన్న అధికారులు

ఆందోళనకారులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్లను సమకూర్చాలన్న ప్రతిపాదన వట్టిదేనని తేలిపోయింది.  జనవరి 26 న ఎర్రకోట వద్ద...

ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్స్ ! అంతా వట్టిదే ! అలాంటి ప్రతిపాదన లేదన్న అధికారులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2021 | 12:36 PM

ఆందోళనకారులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్లను సమకూర్చాలన్న ప్రతిపాదన వట్టిదేనని తేలిపోయింది.  జనవరి 26 న ఎర్రకోట వద్ద ఘర్షణల సందర్భంగా ఓ రైతు ఓ పోలీసు అధికారిపైకి పొడవాటి కత్తి తో  దాడి చేసిన ఘటన తాలూకు ఫోటోలు వైరల్ అయ్యాయి. దాంతో ఇక ఇలాంటి హింసాత్మక ఘటనల్లో నిరసనకారులను  ఎదుర్కొనేందుకు పోలీసులకు పొడవాటి స్టీల్ రాడ్స్ ను సమకూరుస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విధమైన ఉత్తర్వులను తాము జారీ చేయలేదని పోలీసు అధికారులు తెలిపారు.  మెటల్ రాడ్స్ పట్టుకున్న పోలీసుల తాలూకు ఫోటోల వెనక ఎవరున్నారో తెలుసుకుంటున్నామని వారు చెప్పారు. ఈ ఖాకీలు నగరంలోని షాహదర పోలీసు యూనిట్  కి చెందినవారిగా గుర్తించామని, అక్కడి ఓ అధికారి ఈ లోహపు ఆయుధాలను వీరికి సమకూర్చాలని ఆదేశించినట్టు వెల్లడైందని వారన్నారు. ఇందుకు ఆ ఆఫీసర్  నుంచి  సంజాయిషీ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.

ఈ స్టీల్ లాఠీలను వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఎవరి ఆదేశాలతో ఆ అధికారి ఈ సూచన చేశారో  ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైంది.

Read More: కారులో రూ.80 లక్షలు లభ్యం.. నివ్వెర పోయిన పోలీసులు, అధికారులు.. రంగంలోకి ఆదాయపన్ను శాఖ అధికారులు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో