ఏటా 10 రోజులు ‘నో స్కూల్‌ బ్యాగ్ డే’ అమలు చెయ్యండి, రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులకు కేంద్రం లేఖ

అకడమిక్ ఇయర్‌లో కనీసం పది రోజులు.. స్కూల్ బ్యాగ్ లేకుండా పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా.. 'నో స్కూల్‌ బ్యాగ్ డే' అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

ఏటా 10 రోజులు 'నో స్కూల్‌ బ్యాగ్ డే' అమలు చెయ్యండి, రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులకు కేంద్రం లేఖ
Follow us

|

Updated on: Dec 06, 2020 | 9:03 AM

అకడమిక్ ఇయర్‌లో కనీసం పది రోజులు.. స్కూల్ బ్యాగ్ లేకుండా పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా.. ‘నో స్కూల్‌ బ్యాగ్ డే’ అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. బడి సంచి బరువు తక్కువగా ఉండాలని.. నూతన స్కూల్​ బ్యాగ్​ విధానం-2020ని కేంద్ర విద్యాశాఖ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో దాని అమలుకు చర్యలు తీసుకుని నివేదిక పంపాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులకు తాజాగా లేఖలు రాసింది.

‘నో స్కూల్ బ్యాగ్‌ డే’ రోజుల్లో విద్యార్థులకు క్విజ్‌, ఆటలు, పాటల పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం సూచించింది. ప్రతి మూడు నెలలకొకసారి బడిసంచులు తూకం వేసేందుకు వీలుగా పాఠశాలల్లో డిజిటల్ తూకం మెషీన్స్ సమకూర్చుకోవాలని తెలిపింది.  ‘1, 2 తరగతులకు ఒకే నోట్‌బుక్‌ ఉండాలని… విద్యార్థులు పలచగా ఉండే పేపర్స్‌తో కూడిన పుస్తకాలు వాడాలని పేర్కొంది. అవసరం లేని వస్తువులు పంపవద్దని తల్లిదండ్రులుకు చెప్పాలని సూచించింది. సంచి బరువుపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొంది.

Also Read :

గ్రేటర్‌లో కాషాయం రెపరెపలు..ఏపీ నేతల్లో ఉత్సాహాం, తిరుపతి ఉపఎన్నికపై ఫోకస్ !

మంచిర్యాల జిల్లా వాసులకు పులి భయం, పొలం పనులకు వెళ్లాలంటే టెన్షన్..టెన్షన్

Latest Articles
పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
మహిళలకు ఆ పథకంతో ఎంతో మేలు.. ఆ ఏడు విషయాలు తెలుసుకోవాల్సిందే..!
మహిళలకు ఆ పథకంతో ఎంతో మేలు.. ఆ ఏడు విషయాలు తెలుసుకోవాల్సిందే..!
చెమట కాయలతో చిరాకు వస్తుందా.. ఇలా చేస్తే రిలీఫ్ దొరుకుతుంది..
చెమట కాయలతో చిరాకు వస్తుందా.. ఇలా చేస్తే రిలీఫ్ దొరుకుతుంది..
రూ.500 నోట్లపై స్టార్ గుర్తు ఉందా ..? అయితే..
రూ.500 నోట్లపై స్టార్ గుర్తు ఉందా ..? అయితే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
స్మార్ట్ గురు.. స్మార్ట్.. మీరు తప్పు చేస్తే అదే సరిచేస్తుంది..
స్మార్ట్ గురు.. స్మార్ట్.. మీరు తప్పు చేస్తే అదే సరిచేస్తుంది..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్ 2 మొదలయ్యేది అప్పుడే..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్ 2 మొదలయ్యేది అప్పుడే..
మారుతీ స్విఫ్ట్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
తెలుగు రాష్ట్రాల్లో ఈసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఈసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
ఈ పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్.. గెలుపే లక్ష్యంగా నేతల ప్రచారం..
ఈ పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్.. గెలుపే లక్ష్యంగా నేతల ప్రచారం..