కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన నిర్మలా సీతారామన్

లోక్ సభ ఎన్నికల్లో నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోఆమె బంపర్ మెజారిటీతో గెలుపొందారు. కాగా నిర్మల సీతారామన్ కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే ఇద్దరికి కూడ మోడీ వాళ్లు ఇదివరకు నిర్వహించిన శాఖలనే కేటాయించారు. ఈనేపథ్యంలోనే రాజ్‌నాథ్ సింగ్ కు హోంశాఖ కేటాయించగా ,నిర్మల సీతారామన్‌కు సైతం డిఫెన్స్ శాఖను కేటాయించారు. దీంతో వారు తిరిగి […]

కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన నిర్మలా సీతారామన్
Follow us

| Edited By:

Updated on: May 30, 2019 | 9:07 PM

లోక్ సభ ఎన్నికల్లో నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోఆమె బంపర్ మెజారిటీతో గెలుపొందారు. కాగా నిర్మల సీతారామన్ కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే ఇద్దరికి కూడ మోడీ వాళ్లు ఇదివరకు నిర్వహించిన శాఖలనే కేటాయించారు. ఈనేపథ్యంలోనే రాజ్‌నాథ్ సింగ్ కు హోంశాఖ కేటాయించగా ,నిర్మల సీతారామన్‌కు సైతం డిఫెన్స్ శాఖను కేటాయించారు. దీంతో వారు తిరిగి గత ప్రభుత్వంలో నిర్వహించిన బాద్యతలనే తిరిగి చేపట్టబోతున్నారు.

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక