సరిహద్దుల్లో ఉగ్ర కుట్ర… తిప్పికొట్టిన సైన్యం

జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. నౌషేరా సెక్టార్‌లో సరిహద్దలు దాటి చొరబాటుకు విశ్వ ప్రయత్నాలుచేశాయి. వారి ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టింది. దీంతో సైన్యంపైకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడ్డారు. వారి కాల్పులకు గట్టి సమాదానం చెప్పింది సైన్యం. సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరింత మంది టెర్రరిస్టులు సరిహద్దుల వెంట నక్కి ఉన్నారేమోనని సైన్యం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల […]

సరిహద్దుల్లో ఉగ్ర కుట్ర... తిప్పికొట్టిన సైన్యం
Follow us

|

Updated on: Jun 01, 2020 | 2:18 PM

జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. నౌషేరా సెక్టార్‌లో సరిహద్దలు దాటి చొరబాటుకు విశ్వ ప్రయత్నాలుచేశాయి. వారి ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టింది. దీంతో సైన్యంపైకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడ్డారు. వారి కాల్పులకు గట్టి సమాదానం చెప్పింది సైన్యం. సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరింత మంది టెర్రరిస్టులు సరిహద్దుల వెంట నక్కి ఉన్నారేమోనని సైన్యం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది.

పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల నుంచి చొరబడేందుకు ప్రయాత్నించారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు లభించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఎల్ఓసీ వెంట పీఓకేలో 15 లాంచ్ ప్యాడ్‌ల వద్ద ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ వేసవిలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు పెరిగాయని, వాటిని సమర్ధంగా తిప్పికొట్టి, ముష్కరులను మట్టుబెట్టినట్టు వివరించారు.

Latest Articles
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్