మందిర భూమిపూజకు “ఆర్‌ఎస్ఎస్” మట్టి,నీరు..!

రామాలయ భూమిపూజ కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ మట్టి, నీరును పంపింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంగా భావించే నాగ్‌పూర్‌ నుంచి అయోధ్యకు మట్టిని పంపినట్లు విశ్వ హిందూ పరిషత్ నేత..

మందిర భూమిపూజకు ఆర్‌ఎస్ఎస్ మట్టి,నీరు..!
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2020 | 11:03 AM

రామాలయ భూమిపూజ కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ మట్టి, నీరును పంపింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంగా భావించే నాగ్‌పూర్‌ నుంచి అయోధ్యకు మట్టిని పంపినట్లు విశ్వ హిందూ పరిషత్ నేత వెల్లడించారు. నాగ్‌పూర్‌కు సమీపంలో ఉండే రాంటెక్‌లోని ఆలయం నుంచి మట్టిని, అలాగే సమీపంలోని ఐదు నదుల సంగమ క్షేత్రం నుంచి నీటిని సేకరించి అయోధ్యకు పంపినట్లు తెలుస్తోంది. తొలుత.. దేశంలోని పలు ప్రాంతాల నుంచి మట్టిని, నీరును సేకరించి రామ జన్మభూమి పూజా కార్యక్రమం నిర్వహించాలనుకున్నామని.. అయితే ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా కొన్ని ప్రాంతాల నుంచి మాత్రమే సేకిరిస్తున్నట్లు తెలిపారు. కాగా, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మట్టిని, నీరును అయోధ్యకు పంపిస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు