కోవిడ్ వ్యాక్సిన్ ఫార్ములాపై సమాచారాన్ని షేర్ చేయండి, మరిన్ని కంపెనీలకు అనుమతివ్వండి, కేంద్రానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ

కోవిడ్ వ్యాక్సిన్ ఫార్ములాపై సమాచారాన్ని షేర్ చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. వ్యాక్సిన్ల తయారీకి మరిన్ని కంపెనీలను అనుమతించాలని ఆయన అభ్యర్థించారు

కోవిడ్ వ్యాక్సిన్ ఫార్ములాపై సమాచారాన్ని షేర్ చేయండి, మరిన్ని కంపెనీలకు అనుమతివ్వండి, కేంద్రానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ
Arvind Kejriwal
Follow us

| Edited By: Phani CH

Updated on: May 11, 2021 | 4:26 PM

కోవిడ్ వ్యాక్సిన్ ఫార్ములాపై సమాచారాన్ని షేర్ చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. వ్యాక్సిన్ల తయారీకి మరిన్ని కంపెనీలను అనుమతించాలని ఆయన అభ్యర్థించారు. ప్రస్తుతం టీకామందులను ఉత్పత్తి చేస్తున్న సీరం, భారత్ బయో టెక్ సంస్థలు డిమాండుకు తగినట్టు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతున్నాయని ఆయన చెప్పారు. ఇండియాలో ఈ రెండు కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్నాయని, కోవిద్ కేసులు పెరిగిపోవడంతోను, 18 ఏళ్లకు పైబడినవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం తోను ఇవి ఆశించిన స్థాయిలో టీకామందులను ఉత్పత్తి చేయలేకపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కి అనుమతి లభించినప్పటికీ 5 కంపెనీలు దీన్ని తయారు చేయాల్సి ఉంది. టీకామందుల తయారీకి మరిన్ని సంస్థలకు అనుమతినిచ్చిన పక్షంలో దీని సప్లయ్ పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. సీరం, భారత్ బయోటెక్ సంస్థలు నెలకు కేవలం ఆరు నుంచి ఏడు కోట్ల డోసుల వాక్సిన్ మాత్రమే తయారు చేయగలుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇలా అయితే ప్రతివారికీ టీకా మందు ఇవ్వాలంటే రెండేళ్లు పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా వీటి ఉత్పత్తికి జాతీయ ప్రణాళిక అంటూ ఉండాలని, సీరం, భారత్ బయో టెక్ కంపెనీల ఫార్ములాను సేకరించాలని ఆయన సూచించారు. ఈ ఫార్ములాను ఇతర సంస్థలతో షేర్ చేయాలని అభ్యర్థించారు.

కేంద్రం తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఇందుకు పూనుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఆయన తన లేఖలో మళ్ళీ ప్రస్తావించారు. రెండు మూడు రోజులకు సరిపడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే ఉందన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:Laxmi Manchu: త‌న యూట్యూబ్‌ ఛాన‌ల్‌లో వ‌స్తోన్న కంటెంట్‌ను ప‌ట్టిచ్చుకోవ‌దంటున్న మంచు ల‌క్ష్మీ.. కార‌ణ‌మేంటంటే..

Education: సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి గైడెన్స్ అందించే యాప్..ఉత్తరప్రదేశ్ యువకుల సరికొత్త స్టార్టప్!

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో