కరోనా వైరస్..మూడు నగరాల్లో అత్యాధునిక టెస్టింగ్ కేంద్రాలు ?

దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్క రోజులో 49,931 నమోదయ్యాయి. దీంతో ఈ సంఖ్య 14,35,453 కి పెరిగింది. గత 24 గంటల్లో 708 మంది కరోనా రోగులు మృతి చెందారు. సుమారు తొమ్మిది లక్షల మంది కోలుకోగా..

కరోనా వైరస్..మూడు నగరాల్లో అత్యాధునిక టెస్టింగ్ కేంద్రాలు ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 27, 2020 | 1:59 PM

దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్క రోజులో 49,931 నమోదయ్యాయి. దీంతో ఈ సంఖ్య 14,35,453 కి పెరిగింది. గత 24 గంటల్లో 708 మంది కరోనా రోగులు మృతి చెందారు. సుమారు తొమ్మిది లక్షల మంది కోలుకోగా.. రికవరీ రేటు 63.92 శాతం  ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ప్రధాని మోదీ సోమవారం మూడు ప్రధాన నగరాల్లో అత్యాధునిక టెస్టింగ్ కేంద్రాలను ప్రారంభించనున్నారు. నోయిడా, ముంబై, కోల్ కతా నగరాల్లో వీటిని లాంచ్ చేయనున్నారని, ఈ కేంద్రాల ద్వారా టెస్టింగుల సంఖ్యను ఎంతగానో పెంచవచ్ఛునని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

దేశంలోని ఆయా రాష్ట్రాల్లో కెల్లా మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదు కాగా.. ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు వరుసలో ఉన్నాయి. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన 27 ఏళ్ళ యువ డాక్టర్ ఒకరు శనివారం రాత్రి మరణించారు. ఆయన సరిగ్గా గత జూన్ 27 న ఈ మహమ్మారికి గురయ్యారు.

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?