మంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

కర్నాటక రాజకీయం క్షణక్షణం మారుతోంది. తమను బలవంతంగా ముంబైలో బంధించారని రెబెల్ ఎమ్మెల్యేలు సీఎంకు ఫోన్ చేశారని మంత్రి డీకే శివకుమార్ అన్నారు. సీఎం కుమారస్వామి ఆదేశాలతో తాను ముంబైకి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు రక్షణ కావాలని తనను అడగలేదని స్పీకర్ రమేష్ కుమార్ తెలిపారు. అయితే వాళ్లు అడిగితే రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. 

మంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

Updated on: Jul 19, 2019 | 8:40 PM

కర్నాటక రాజకీయం క్షణక్షణం మారుతోంది. తమను బలవంతంగా ముంబైలో బంధించారని రెబెల్ ఎమ్మెల్యేలు సీఎంకు ఫోన్ చేశారని మంత్రి డీకే శివకుమార్ అన్నారు. సీఎం కుమారస్వామి ఆదేశాలతో తాను ముంబైకి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు రక్షణ కావాలని తనను అడగలేదని స్పీకర్ రమేష్ కుమార్ తెలిపారు. అయితే వాళ్లు అడిగితే రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us