ISRO: ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగం.. ఇస్రో శాస్త్రవేత్తల ప్రత్యేక పూజలు..

రేపే నింగిలోకి దూసుకుని వెళ్లనుంది. చిన్నచిన్న శాటిలైట్లను నింగిలోకి పంపేందుకు ఉద్దేశించిన స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్...SSLVDను మూడోసారి ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలో రేపటి ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది.

ISRO: ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగం.. ఇస్రో శాస్త్రవేత్తల ప్రత్యేక పూజలు..
Isro
Follow us

|

Updated on: Aug 15, 2024 | 6:22 PM

రేపే నింగిలోకి దూసుకుని వెళ్లనుంది. చిన్నచిన్న శాటిలైట్లను నింగిలోకి పంపేందుకు ఉద్దేశించిన స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్…SSLVDను మూడోసారి ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలో రేపటి ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. రేపు ఉదయం 9:17కి SSLV-D3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు. ఈ మిషన్‌ టార్గెట్‌.. భూ పరిశీలన. మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ- MRRలో అన్నీ చెక్ చేసుకున్న శాస్త్రవేత్తలు నిర్దిష్ట సమయానికే ప్రయోగం ప్రారంభమవుతుందంటున్నారు. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. SSLV-D3 ప్రయోగాన్ని ఇవాళే చేపట్టాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో రేపటికి వాయిదా వేశారు.

ఇక తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు ఇస్రో సైంటిస్టులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అర్చకుల ఆశీర్వచనం పొందారు. రేపు సతీశ్‌ ధావన్‌ సెంటర్‌ నుంచి జరిగే SSLV D3 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌ కావాలని కోరుకున్నారు. ఈ రాకెట్‌ను ఇండియన్‌ ఇండస్ట్రీ, NSIL సంయుక్తంగా ప్రయోగిస్తోంది. రాకెట్‌ ప్రయోగాన్ని చూసేందుకు సాధారణ పౌరులకు సైతం అవకాశం కల్పించారు. ప్రయోగాన్ని చూసేవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'అమ్మ రుణం కొంతైనా తీర్చుకున్నాను'.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్

పెట్రోల్‌ బంకులో చిల్లర తీసుకోలేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు..

'డబుల్ ఇస్మార్ట్' రివ్యూ..
'డబుల్ ఇస్మార్ట్' రివ్యూ..
కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డా.. అంటున్నరష్మిక.

ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగం.. ఇస్రో శాస్త్రవేత్తల పూజలు..

ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. రష్మికకు టెన్షన్

హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?

మందార పువ్వుల టీ.. డైలీ తీసుకుంటే జరిగే మ్యాజిక్ ఇదే..!

అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశమంతా ఎత్తుకు వ్యాపించిన పొగలు

రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!

కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో

ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్

చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!

పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!

సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..

దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?