Actress: అమ్మ బాబోయ్.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. రష్మిక, శ్రీలీలకు టెన్షన్ పుట్టిస్తోందిగా

పై ఫొటోలో ఎలాంటి మేకప్ లేకుండా ఎంతో న్యాచురల్‌గా కనిపిస్తోన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ అందాల తార ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. యూత్ కలల రాణి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం సొగసరి ఫొటోలు, వీడియోలే. అలాగనీ ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు కూడా చేయలేదు. జస్ట్ ఒక సినిమాతో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిపోయింది

Actress: అమ్మ బాబోయ్.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. రష్మిక, శ్రీలీలకు టెన్షన్ పుట్టిస్తోందిగా
Tollywood Actress
Follow us

|

Updated on: Aug 15, 2024 | 6:00 PM

పై ఫొటోలో ఎలాంటి మేకప్ లేకుండా ఎంతో న్యాచురల్‌గా కనిపిస్తోన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ అందాల తార ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. యూత్ కలల రాణి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం సొగసరి ఫొటోలు, వీడియోలే. అలాగనీ ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు కూడా చేయలేదు. జస్ట్ ఒక సినిమాతో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా సినిమా హీరోయిన్లు స్టేజ్ పై పెద్దగా డ్యాన్సులు గట్రా చేయరు. కానీ అందాల తార మాత్రం స్టేజ్ ఎక్కితే చాలు ఎంతో హుషారుగా, ఎనర్జిటిక్‌ గా డ్యాన్సులు చేస్తోంది. ఇలా తన అందం, డ్యాన్స్ తో ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఇది ఆమె ఏడాది క్రితం నాటి ఫొటో. సినిమా రిలీజ్ నేపథ్యంలో భాగ్యశ్రీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే ఈ ఫొటో తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో లభ్యమైంది. షాక్, మిరపకాయ్ లాంటి సినిమాల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూడో చిత్రం మిస్టర్ బచ్చన్. పనోరమా స్టూడియోస్‌, టీ సిరీస్‌ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. టీజర్స్, సాంగ్స్ ,ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా స్వాంతంత్ర్య దినోత్సవం కానుకగా గురువారం (ఆగస్టు 15)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఉత్తరాదికి చెందిన భాగ్యశ్రీకి సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అనుభవం లేదు. ఇటీవల వచ్చిన హిందీ సినిమా ‘చందు ఛాంపియన్’లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. అంతకు ముందు యారియాన్ 2లో నటించారు. ఇక తెలుగులో మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. సినిమాలో భాగ్యశ్రీ నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. రివ్యూయర్లు కూడా ఆమెకు మంచి మార్కులు వేస్తున్నారు. ఇక రవితేజకు పోటీగా డ్యాన్సుల్లో ఇరగదీసిందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మొదటి హిట్ పడినట్టేనంటున్నారు. మరి ఈ అమ్మడి భవిష్యత్తు ఎలా ఉండనుందో తెలియాల్సి ఉంది. అభిమానులు మాత్రం భాగ్య శ్రీ ఇండస్ట్రీని ఏలడం పక్కా అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. రష్మికకు టెన్షన్
ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. రష్మికకు టెన్షన్
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
మందార పువ్వుల టీ.. డైలీ తీసుకుంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
మందార పువ్వుల టీ.. డైలీ తీసుకుంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశమంతా ఎత్తుకు వ్యాపించిన పొగలు
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశమంతా ఎత్తుకు వ్యాపించిన పొగలు
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన.. కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక.?
ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన.. కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక.?
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
బిగ్‏బాస్‏లోకి రిషి, వసుధార.. ?
బిగ్‏బాస్‏లోకి రిషి, వసుధార.. ?
ఫ్యాన్స్‌కి ఇది కదా కావాల్సింది.. ఐపీఎల్ 2025‌పై బిగ్ అప్డేట్
ఫ్యాన్స్‌కి ఇది కదా కావాల్సింది.. ఐపీఎల్ 2025‌పై బిగ్ అప్డేట్
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?