ఒక్క సినిమా ఒకే ఒక్క పెద్ద సినిమా ఛాన్స్ వస్తే.. కెరీర్ టర్న్
Rajeev
15 August 2024
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగుమ్మాయిల జోరు కొనసాగుతుంది. హీరోయిన్స్ గా చాలా మంది రాణిస్తున్నారు వ
ారిలో అనన్య ఒకరు.
అటు హీరోయిన్ గా.. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది అనన్య నాగళ్ల. పెద్ద ఆఫర్స్ క
ోసం ఎదురుచూస్తోంది.
మల్లేశం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అనన్య.. వకీల్ సాబ్ సినిమాతో హాట్ అందుకుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్యకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు.
ఇటీవలే ప్రియదర్శి నటించిన డార్లింగ్ సినిమాలో చేసినప్పటికీ.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది
.
దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తోంది. క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుం
టుంది.
ఇక్కడ క్లిక్ చేయండి