India Covid-19 Updates: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. తాజాగా నమోదైన కేసుల వివరాలివే..

India Corona Cases: దేశంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతోంది. రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, నిన్నటికి

India Covid-19 Updates: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. తాజాగా నమోదైన కేసుల వివరాలివే..
Corona
Follow us

|

Updated on: Jul 01, 2022 | 10:38 AM

India Corona Cases: దేశంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతోంది. రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, నిన్నటికి ఇవాళ్టికి స్వల్ప తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క రోజులో 14,413 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కరోనా కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,07,189(0.25శాతం) యాక్టీవ్ కేసులు ఉండగా.. రోజువారీ పాజిటివ్ రేట్ 3.40 శాతంగా ఉంది. కాగా, నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు 1,700 లకు పైగా తగ్గాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం నాడు కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం.. దేశంలో రోజువారీ పాజిటివ్ రేట్ 3.40 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివ్ రేటు 3.59 శాతం ఉంది. రికవరీ రేటు 98.55 శాతం ఉంది. ఇకపోతే దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో 4,28,36,906 మంది కోలుకున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. అలాగే కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 197.74 కోట్ల వ్యాక్సీన్ డోసులను వేయడం జరిగిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇక 12 నుంచి 14 ఏళ్ల వారికి 3.67 కోట్ల డోసులు వేయడం జరిగిందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు

17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..

బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా

కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..

చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్

మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్

అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు

ఆ రాష్ట్రంలో ఆలయాల్లో కరివేరు పువ్వులవాడడంపై నిషేధం రీజన్ ఏమిటంటే

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!