Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో అరెస్ట్.. ఈసారి ఎవరంటే..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ సంస్థలు దూకుడు పెంచాయి. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. తాజాగా ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైని

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో అరెస్ట్.. ఈసారి ఎవరంటే..
Arun Pillai Arrest

Updated on: Mar 07, 2023 | 11:56 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ సంస్థలు దూకుడు పెంచాయి. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. తాజాగా ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసింది ఈడీ. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. మరికొంత మందిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అరుణ్ పిళ్లై అరెస్ట్‌కు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడొచ్చు..


మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us