“అలా చేసింది బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించకండి”… రాహుల్ గాంధీ ట్వీట్

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ స్పందించారు. రోడ్డుప్రమాదంగా కనిపిస్తున్న ఈ ఘటనపై అనేక అనుమానాలు రేగుతున్న నేపథ్యంలో రాహుల్ ఇదే విషయంపై రాహుల్ ట్వీట్ చేశారు. ” భారతీయ మహిళలకోసం ప్రత్యేక ఎడ్యుకేషనల్ బులెటిన్.. మిమ్మల్నిఅత్యాచారం చేసిన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు ” అంటు ట్వీట్ చేశారు. గత ఏడాది ఉన్నావ్ ఘటన సంచలనం రేపింది. స్వయానా బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సెంగార్ తనపై లైంగిక […]

అలా చేసింది బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించకండి... రాహుల్ గాంధీ ట్వీట్
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2019 | 7:50 AM

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ స్పందించారు. రోడ్డుప్రమాదంగా కనిపిస్తున్న ఈ ఘటనపై అనేక అనుమానాలు రేగుతున్న నేపథ్యంలో రాహుల్ ఇదే విషయంపై రాహుల్ ట్వీట్ చేశారు. ” భారతీయ మహిళలకోసం ప్రత్యేక ఎడ్యుకేషనల్ బులెటిన్.. మిమ్మల్నిఅత్యాచారం చేసిన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు ” అంటు ట్వీట్ చేశారు.

గత ఏడాది ఉన్నావ్ ఘటన సంచలనం రేపింది. స్వయానా బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సెంగార్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి సైతం ప్రయత్నించింది. అదే సమయంలో ఆమె తండ్రి కూడా మరణించాడు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ప్రస్తుతం నిందితుడు కటకటాల వెనుక ఉన్నాడు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో బాధితురాలితో పాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ వారు ప్రాణాపాయ స్థితిలోనే చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఇది ప్రమాదం కాదని, దీని వెనుక నిందితుడు కుల్‌దీప్ సెంగార్ హస్తం ఉన్నట్టుగా బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది. మరోవైపు యూపీ పోలీసులు మాత్రం ఈ ఘటన కేవలం రోడ్డు ప్రమాదమని చెబుతున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో