కంగనా ఇంటి కూల్చివేతలో అత్యుత్సాహమెందుకు ? బాంబే హైకోర్టు

ముంబై పాలీ హిల్స్ లోని కంగనా రనౌత్ ఇంటిని కూల్చివేయడంలో అత్యుత్సాహం చూపారని బాంబే హైకోర్టు.. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ని తప్పు పట్టింది.  అక్రమ నిర్మాణాలని భావించినప్పుడు ఎప్పుడూ  మీరు ఇంత త్వరగాస్పందిస్తారా ?

కంగనా ఇంటి కూల్చివేతలో అత్యుత్సాహమెందుకు ? బాంబే హైకోర్టు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 26, 2020 | 2:29 PM

ముంబై పాలీ హిల్స్ లోని కంగనా రనౌత్ ఇంటిని కూల్చివేయడంలో అత్యుత్సాహం చూపారని బాంబే హైకోర్టు.. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ని తప్పు పట్టింది.  అక్రమ నిర్మాణాలని భావించినప్పుడు ఎప్పుడూ  మీరు ఇంత త్వరగాస్పందిస్తారా ? ఎందుకింత అత్యుత్సాహం చూపారు అని కార్పొరేషన్ అధికారులను కోర్టు ప్రశ్నించింది. కార్పొరేషన్ సిబ్బంది తన ఆఫీసును, ఇంటిలో కొంతభాగాన్ని కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ కంగనా కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. తనకు కార్పొరేషన్  రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని కూడా ఆమె డిమాండ్ చేసింది. కాగా-కూల్చివేతకు 24 గంటల నోటీసు ఇచ్ఛేముందు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 354 ఏ సెక్షన్ ను వినియోగించుకోవలసి ఉండిందని కోర్టు అభిప్రాయపడింది. అటు-తాము  రెండు కోట్ల డ్యామేజీ చెల్లించాలన్న డిమాండ్ అర్థరహితమని, కంగనా ఆఫీసు, ఇంటిలో అక్రమమమని భావించినవాటినే కూల్చివేశామని ముంబై మున్సిపల్  కార్పొరేషన్.. కోర్టుకు విమరించింది.

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!