ఈ నెల 30 న బాబ్రీ కేసు తీర్పు, అద్వానీ సహా నిందితులు హాజరు కావలసిందే !

దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థను మార్చివేసిన 28 ఏళ్ళ నాటి బాబ్రీ మసీదు కేసులో కోర్టు ఈ నెల 30 న తీర్పు ప్రకటించనుంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్.కె. యాదవ్ ఆ రోజున తీర్పునివ్వనున్నారు. ఈ కేసులో..

ఈ నెల 30 న బాబ్రీ కేసు తీర్పు, అద్వానీ సహా నిందితులు హాజరు కావలసిందే !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2020 | 3:52 PM

దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థను మార్చివేసిన 28 ఏళ్ళ నాటి బాబ్రీ మసీదు కేసులో కోర్టు ఈ నెల 30 న తీర్పు ప్రకటించనుంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్.కె. యాదవ్ ఆ రోజున తీర్పునివ్వనున్నారు. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న బీజేపీ అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, పార్టీ సీనియర్ నేత ఉమా భారతి తదితరులు కోర్టుకు హాజరు కావలసి ఉంటుంది. 1992 డిసెంబరులో వీరి కుట్ర ఫలితంగానే 15 వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. వీరి నేతృత్వంలో కరసేవకులు నాడు ఆ మసీదును కూల్చివేశారు. గత జులై 24 న అద్వానీ ఈ కేసులో స్పెషల్ సీబీఐ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలమిచ్చారు. అంకుముందు రోజే జోషీ కూడా తన వాదన వినిపించారు. ఈ కేసులో తమపై వఛ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని, తమ తప్పేమీ లేదని వీరు పేర్కొన్నారు.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..