
Assembly Elections Exit Poll Results 2023: సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ అని చెప్పుకునే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. తెలంగాణ ఎన్నికలతో ఐదు రాష్ట్రాల పోరు సమాప్తం అయింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం ఎన్నికలు ముగియగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిర్లిప్తమైంది. కాగా.. చివరకు తెలంగాణ దంగల్ ముగియడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ వైపు మళ్లింది. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను ‘పోల్ స్ట్రాట్ సర్వే’ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఆసక్తికర రాజకీయ విశ్లేషణలను పోల్ స్ట్రాట్ సర్వే సేకరించి.. కీలకమైన అంచనాలను రూపొందించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎగ్జిట్ పోల్స్ చూడండి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..