Car accident: లగ్జరీ ఆడి క్యూ కారు యాక్సిడెంట్.. 7 గురు స్పాట్ డెడ్.. వీరిలో ఎమ్మెల్యే, తనయుడు, కోడలు

Updated on: Aug 31, 2021 | 12:16 PM

Bengaluru Audi Q car accident: బెంగళూరులోని కోరమంగళ వద్ద ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిన లగ్జరీ కారు

1 / 4
బెంగళూరులోని కోరమంగళ దగ్గర ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిన లగ్జరీ కారు.. ఏడుగురు మృతి. వీరిలో తమిళనాడు హోసూరు డీఎంకే ఎమ్మెల్యే ప్రకాశ్​ తనయుడు కరుణసాగర, కోడలు బిందు కూడా ఉన్నారు.

2 / 4
హై స్పీడ్ డ్రైవింగ్‌తో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్..  ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జయిన కారు

3 / 4
కోరమంగళలోని కల్యాణమంటపాడు మార్స్ వెల్ఫేర్ హాల్ సమీపంలో ఘటన

4 / 4
ఫుట్‌పాత్‌పై ఉన్న స్తంభాన్ని ఆడి కారు అతి బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్నవాళ్లంతా మృతి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ట్రాఫిక్ జాయింట్ కమిషనర్  డాక్టర్ బిఆర్‌రికంతెగౌడ

Loading...
Unable to load recommendations.
Follow Us