భారత ‘మిషన్ శక్తి’ ప్రయోగంపై నాసా సంచలన ఆరోపణలు

గత వారం భారత్ నిర్వహించిన మిషన్ శక్తి ప్రయోగంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంచలన ఆరోపణలు చేసింది. మిషన్ శక్తిని ఒక భయంకరమైన చర్యగా అభివర్ణించిన నాసా.. ఈ యాంటీ శాటిలైట్‌ ప్రయోగంతో అంతరిక్షంలో దాదాపు 400 ఉపగ్రహ శకలాలు(వ్యర్థాలు) ఏర్పడ్డాయని ప్రకటించింది. ఈ వ్యర్థాల వలన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్‌)కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నాసా చీఫ్ జిమ్ బ్రీడెన్‌స్టీవ్ అన్నారు. ఇప్పటివరకు పెద్ద పరిణామంలో ఉన్న వ్యర్థాలను మాత్రమే గుర్తించామని, […]

భారత ‘మిషన్ శక్తి’ ప్రయోగంపై నాసా సంచలన ఆరోపణలు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 02, 2019 | 9:48 PM

గత వారం భారత్ నిర్వహించిన మిషన్ శక్తి ప్రయోగంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంచలన ఆరోపణలు చేసింది. మిషన్ శక్తిని ఒక భయంకరమైన చర్యగా అభివర్ణించిన నాసా.. ఈ యాంటీ శాటిలైట్‌ ప్రయోగంతో అంతరిక్షంలో దాదాపు 400 ఉపగ్రహ శకలాలు(వ్యర్థాలు) ఏర్పడ్డాయని ప్రకటించింది. ఈ వ్యర్థాల వలన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్‌)కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నాసా చీఫ్ జిమ్ బ్రీడెన్‌స్టీవ్ అన్నారు. ఇప్పటివరకు పెద్ద పరిణామంలో ఉన్న వ్యర్థాలను మాత్రమే గుర్తించామని, వాటిలో 10సెంటీమీటర్లకుపైగా పరిణామం ఉన్న 60శకలాలు ఉన్నాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం అంతరిక్షంలో 23,000 వ్యర్థాలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయని నాసా తెలిపింది. వాటిలో 3వేల వ్యర్థాలు 2007లో చైనా చేపట్టిన యాంటీ శాటిలైట్ ప్రయోగం వల్ల ఏర్పడ్డాయని వివరించింది. ఇక తాజాగా భారత్ చేసిన ప్రయోగం వలన అంతరిక్ష కేంద్రాన్ని వ్యర్థాలు ఢీకొట్టే ప్రమాదం 44 శాతం ఎక్కువైందని నాసా మండిపడింది.

ప్ర‌స్తుతం ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్ తిరుగుతున్న క‌క్ష్యకు దిగువ క‌క్ష్య‌లోనే భార‌త్ ఓ శాటిలైట్‌ను పేల్చింది.  చాలా ఉప‌గ్ర‌హాలు ఆ క‌క్ష్య క‌న్నా పైనే తిరుగుతున్నాయి. అయినా ఇలాంటి పేలుళ్ల‌కు పాల్ప‌డితే.. భ‌విష్య‌త్తులో అంత‌రిక్షంలోకి మాన‌వుల‌ను తీసుకువెళ్లే ప్ర‌యోగాల‌ను నిర్వ‌హించ‌లేమ‌ని నాసా స్పష్టం చేసింది.

అయితే మిషన్ శక్తి ప్రయోగం ద్వారా అంతరిక్షంలో అనితర సాధ్యమైన పనిని భారత్ సాధించిందని.. ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాతి స్థానంలో భారత్ నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే.

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో