సంక్రాంతి బరిలో అక్కినేని యంగ్ హీరో.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఎప్పుడొస్తున్నాడంటే.

టాలీవుడ్‌కు సెంటిమెంట్‌గా భావించే సంక్రాంతి కానుకంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నాయి. క్రాక్, రంగ్‌దే, మాస్టర్, అరణ్య వంటి చిత్రాలను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఇక సంక్రాంతి రేసులో మరో యంగ్ హీరో దూసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి బరిలో అక్కినేని యంగ్ హీరో.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఎప్పుడొస్తున్నాడంటే.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 21, 2020 | 7:27 PM

most eligible bachelor release date: కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. థియేటర్లు మూతపడడం, సినిమా చిత్రీకరణలు ఆగిపోవడంతో గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో మౌనం రాజ్యమేలింది. అయితే కేంద్రం అన్‌లాక్‌లో భాగంగా ఇస్తోన్న సడలింపులతో ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి. ఇక థియేటర్లు కూడా ఓపెన్ చేసుకోవచ్చని నిర్ణయించడంతో మళ్లీ సినిమాల సందడి మొదలు కానుంది. ఈ నెల 25 నుంచి కొత్త సినిమాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇదిలా టాలీవుడ్‌కు సెంటిమెంట్‌గా భావించే సంక్రాంతి కానుకంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నాయి. క్రాక్, రంగ్‌దే, మాస్టర్, అరణ్య వంటి చిత్రాలను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఇక సంక్రాంతి రేసులో మరో యంగ్ హీరో దూసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎలిజుబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!