ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..!

ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉద్యోగనగర్‌లో ఉన్న బల్బుల తయారీ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు బెంబేలెత్తిపోయారు. వెంటనే రోడ్లపైకి పరుగులు తీశారు. ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు స్థానికులు. రంగంలోకి దిగిన 15 ఫైర్ ఇంజన్లు ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సిబ్బంది ఎవరైనా ఉన్నారా..? అన్నది తెలియాల్సివుంది.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..!
Follow us

| Edited By:

Updated on: May 28, 2019 | 12:19 PM