రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.?..తస్మాత్ జాగ్రత్త..

ఇప్పటి జనరేషన్ టైం సేవ్ చేసుకోవడానికి అని చెప్తూ..లేనిపోని ఇరకాటంలో పడుతోంది. ఇప్పటికే సెల్‌ఫోన్ అంచనా వేయని ప్రమాదంగా మనిషి పక్కనే తిష్ట వేసింది. ఇక పొద్దున లేచింది మొదలు, నైట్ పడుకునేవరకు మనిషి జీవితం మొత్తం ఎలక్ట్రిక్‌మయంగా మారిపోయింది. వేడినీళ్ల దగ్గర్నుంచి..తాగే వాటర్, తినే పుడ్ కూడా ఇప్పుడు కరెంట్ ద్వారానే. కట్టెల పొయ్యి మీద చేసే వంట, రోట్లో నూరిన పచ్చడి, రోటిలో రుబ్బిన పిండితో వేసే గారెలు..అబ్బో ఆ రుచే వేరు. కానీ […]

రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.?..తస్మాత్ జాగ్రత్త..
Follow us

|

Updated on: Nov 06, 2019 | 5:48 AM

ఇప్పటి జనరేషన్ టైం సేవ్ చేసుకోవడానికి అని చెప్తూ..లేనిపోని ఇరకాటంలో పడుతోంది. ఇప్పటికే సెల్‌ఫోన్ అంచనా వేయని ప్రమాదంగా మనిషి పక్కనే తిష్ట వేసింది. ఇక పొద్దున లేచింది మొదలు, నైట్ పడుకునేవరకు మనిషి జీవితం మొత్తం ఎలక్ట్రిక్‌మయంగా మారిపోయింది. వేడినీళ్ల దగ్గర్నుంచి..తాగే వాటర్, తినే పుడ్ కూడా ఇప్పుడు కరెంట్ ద్వారానే.

కట్టెల పొయ్యి మీద చేసే వంట, రోట్లో నూరిన పచ్చడి, రోటిలో రుబ్బిన పిండితో వేసే గారెలు..అబ్బో ఆ రుచే వేరు. కానీ ఇప్పుడు అస్సలు ఎవ్వరికి అంత టైం ఉండటం లేదు..కుదిరితే ఎలక్ట్రిక్ స్టవ్..లేందంటే ఆన్‌లైన్ ఆర్డర్. బట్.. మనం వెనకటితరం ఫార్మాలిటీస్ మళ్లీ ఆరంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చాలామంది మిల్లిట్స్ తినడం, యోగా చెయ్యడం, ఆయుర్వేదిక వైద్యం ఫాలో అవ్వడం వంటివి చేస్తూ బ్యాక్ ‌టూ ఓల్డెన్ ( గోల్డెన్ ) డేస్ అంటున్నారు. మీరు అంతదూరం వెళ్లకపోయినా పర్వాలేదు..కానీ కొన్ని చిన్న చిన్నవైనా పాటిస్తే జీవన ప్రమాణాలను కాస్త పెంచుకోవచ్చు. వాటిలో ఈ రోజు మనుషులు ఆరోగ్యాలకి ఇబ్బందికరంగా మారిన  రైస్ కుక్కర్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం..

రైస్ కుక్కర్ లో అన్నం వండితే విషంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి కారణం ఉంది. రైస్ కుక్కర్లు అన్ని అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచిది కాదు. ఆహారం వండేటప్పుడు గాలి వెలుతురు తగులుతూ ఉండాలి. ఆలా లేకపోతే ఆహారం విషంగా మారుతుంది. ఈ విషాలలో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది తక్షణమే పనిచేస్తుంది దీనిని ఫుడ్ పాయిజిన్ అని అంటారు. మరొకటి శరీరంలోకి చేరి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకు ఆ విష ప్రభావం బయట పడుతుంది. ప్రేజర్ కుక్కర్ లేదా కరెంట్ రైస్ కుక్కర్ లో అన్నం వండేటప్పుడు గాలి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితిలోను ఉండదు. దీంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

ఇక అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

ఉదర సంబంద సమస్యలు

గుండె సంబందిత సమస్యలు

కీళ్ల వాతం

మధుమేహం

గ్యాస్ సమస్యలు

అధిక బరువు

నడుము నొప్పి

వంటి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రేజర్ కుక్కర్ లేదా కరెంట్ కుక్కర్ లో వండటం సాధ్యమైనంత వరకు మానేయటమే ఉత్తమం.

Latest Articles
పిల్లలు ఆడుకుంటూ నాణెం మింగితే...ముందుగా ఏం చేయాలో తెలుసా..?
పిల్లలు ఆడుకుంటూ నాణెం మింగితే...ముందుగా ఏం చేయాలో తెలుసా..?
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?
పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?
ఓటర్లకు బంపర్ ఆఫర్.. కార్డు చూపిస్తే మద్యం బాటిళ్లకు డిస్కౌంట్..
ఓటర్లకు బంపర్ ఆఫర్.. కార్డు చూపిస్తే మద్యం బాటిళ్లకు డిస్కౌంట్..
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్
కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్
వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది
వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..