మందుబాబుల్లో లివర్‌ వ్యాధులు ! బీరతోనే చెక్‌ !

మద్యం అలవాటు చాలా మందిని రోగాల బారినపడేస్తుంది. వారిలో అధికశాతం మంది లివర్‌ వ్యాధులతో బాధపడుతుంటారు. అనేక సందర్భాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మద్యపానం అలవాటుతో రోగాలపాలైన వారికి బీరకాయ ఎంతో  మేలుచేస్తుందంటున్నారు వైద్యులు. శరీరంలో రక్తశుద్ధికి బీరకాయ ఎంతగానో ఉపయోగపడుతుందట. చెడు రక్తాన్ని శుద్ధి చేయడంలో బీరకాయను మించిన కూరగాయ లేదంటున్నారు వైద్యనిపుణులు. * బీరకాయలోని బీటా కెరోటిన్‌ అనే పదార్థం రక్తాన్ని శుభ్రపరిచి కంటి చూపును మెరుగుపరుస్తుంది. లివర్‌, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. […]

మందుబాబుల్లో లివర్‌ వ్యాధులు ! బీరతోనే చెక్‌ !
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 04, 2019 | 5:23 PM

మద్యం అలవాటు చాలా మందిని రోగాల బారినపడేస్తుంది. వారిలో అధికశాతం మంది లివర్‌ వ్యాధులతో బాధపడుతుంటారు. అనేక సందర్భాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మద్యపానం అలవాటుతో రోగాలపాలైన వారికి బీరకాయ ఎంతో  మేలుచేస్తుందంటున్నారు వైద్యులు. శరీరంలో రక్తశుద్ధికి బీరకాయ ఎంతగానో ఉపయోగపడుతుందట. చెడు రక్తాన్ని శుద్ధి చేయడంలో బీరకాయను మించిన కూరగాయ లేదంటున్నారు వైద్యనిపుణులు. * బీరకాయలోని బీటా కెరోటిన్‌ అనే పదార్థం రక్తాన్ని శుభ్రపరిచి కంటి చూపును మెరుగుపరుస్తుంది. లివర్‌, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. * రక్తం శుద్ధితో లివర్‌ పనితీరు మెరుగుపడుతుంది. * బీరకాయలో ఉండే విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచటంతో పాటు, బరువు పెరగకుండా చూస్తుంది. * లివర్‌కు సంబంధించి పచ్చ కామెర్లు (జాండీస్‌)తో బాధపడుతున్న వారు బీరకాయ జ్యూస్ తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. కామెర్లు తగ్గుముఖం పడతాయి. * విటమిన్ సి, రిబోఫ్లోవిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. * బీరకాయలోని పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. * బీరకాయ ను జ్యూస్‌లాగా తీసుకున్నా, పచ్చడిలా తీసుకున్న షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. అంతే కాదు మద్యం అధికంగా సేవించడం వల్ల పాడైన లివర్‌ని కూడా బీరకాయ కాపాడుతుందంటున్నారు వైద్యనిపుణులు. అలాగని, మితిమీరిన ఆల్కహాల్‌ అలవాటు ప్రాణాంతకమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేఘా ఆకాశ్..
పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేఘా ఆకాశ్..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో