హైదరాబాద్ వాసుల్లో తీవ్రస్థాయిలో విటమిన్ లోపం

హైదరాబాద్ వాసుల్లో విటమిన్ల లోపం ఎక్కువగా ఉందట. సమతుల ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల విటమిన్ ఎ, విటమిన్ డి, బీ1, బీ2, బీ6, బీ12, ఫోలెట్ విటమిన్ల లోపంతో బాధపడుతున్నారని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ (ఎన్ఐఎన్) తెలిపింది. న్యూట్రిషియన్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో నివసిస్తోన్న ప్రజలపై ఎన్ఐఎన్ ఈ పరిశోధన చేసింది. 50 శాతం మందిలో విటమిన్ బి2 లోపం ఉండగా.. 46 శాతం మంది బీ6 లోపంతో […]

హైదరాబాద్ వాసుల్లో తీవ్రస్థాయిలో విటమిన్ లోపం
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2019 | 3:06 PM

హైదరాబాద్ వాసుల్లో విటమిన్ల లోపం ఎక్కువగా ఉందట. సమతుల ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల విటమిన్ ఎ, విటమిన్ డి, బీ1, బీ2, బీ6, బీ12, ఫోలెట్ విటమిన్ల లోపంతో బాధపడుతున్నారని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ (ఎన్ఐఎన్) తెలిపింది. న్యూట్రిషియన్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు.

హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో నివసిస్తోన్న ప్రజలపై ఎన్ఐఎన్ ఈ పరిశోధన చేసింది. 50 శాతం మందిలో విటమిన్ బి2 లోపం ఉండగా.. 46 శాతం మంది బీ6 లోపంతో బాధపడుతున్నారు. 46 శాతం మంది విటమిన్ బీ12, 32 శాతం మంది ఫోలెట్, 29 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. రక్తంలో హోమోసిస్టెయిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా పురుషుల్లో హోమోసిస్టెయిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లు ఎన్ఐఎన్ తెలిపింది. కొద్దిపాటి విటమిన్ల లోపం కూడా తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..