Bathing: నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే ఎంత అదృష్టమో..

మనం ఎంత కష్టపడినా దానికి అదృష్టం తోడైతే ఉండే కిక్కే వేరు. మనం కావాలి అనుకున్నవి అనుకోకుండా మనకు ఎదురు పడితే వచ్చే సంతోషం వేరే లెవల్ అని చెప్పొచ్చు. మనకు లక్కీ నెస్ తోడైతే వచ్చే మజానే వేరు. కానీ మనం ఎంత కష్ట పడ్డా ఫలితం దక్కకుండా ఉంటే చాలా నిరాశగా, బాధగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడైనా సరే కష్టానికి అదృష్టం తోడైతే వచ్చే లాభాలు వేరేగా ఉంటాయి. అదృష్టాన్ని మనం వెతుక్కోనవసరం లేదు. ప్రతిరోజూ చిన్న పనులు..

Bathing: నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే ఎంత అదృష్టమో..
Bathing
Follow us

|

Updated on: Oct 13, 2024 | 2:56 PM

మనం ఎంత కష్టపడినా దానికి అదృష్టం తోడైతే ఉండే కిక్కే వేరు. మనం కావాలి అనుకున్నవి అనుకోకుండా మనకు ఎదురు పడితే వచ్చే సంతోషం వేరే లెవల్ అని చెప్పొచ్చు. మనకు లక్కీ నెస్ తోడైతే వచ్చే మజానే వేరు. కానీ మనం ఎంత కష్ట పడ్డా ఫలితం దక్కకుండా ఉంటే చాలా నిరాశగా, బాధగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడైనా సరే కష్టానికి అదృష్టం తోడైతే వచ్చే లాభాలు వేరేగా ఉంటాయి. అదృష్టాన్ని మనం వెతుక్కోనవసరం లేదు. ప్రతిరోజూ చిన్న పనులు చేస్తే సరిపోతుంది. ఇలా కనుక మీరు ప్రతి రోజూ చేస్తే ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పద్దతులు ఉన్నాయి. వీటిని కనుక మీరు అనుసరిసతే.. అన్ని పనులు పూర్తి అవుతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీరు ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైనవి కలిపి స్నానం చేస్తే.. మీకు ఇక తిరుగు ఉండదు. మీకు ఉండే సమస్యలు, ఆర్థిక నష్టాలు క్రమంతా తొలగిపోతాయి. ఇప్పుడు చెప్పే విధంగా ట్రై చేస్తే.. ఖచ్చితంగా మీరు అదృష్టాన్ని పొందగలరు. విజయానికి, కీర్తి, డబ్బు లభిస్తాయి. మరి నీటిలో ఏం కలిపితే మంచిదో ఇప్పుడు చూద్దాం.

పసుపు:

పసుపు శుభాలకు గుర్తు. ఏ పని మొదలు పెట్టినా పసుపును ఉపయోగిస్తారు. పసుపును నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల చాలా మంచిది. ఇలా కనుక చేస్తే చాలా అదృష్టం. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కేవలం అదృష్టమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా చర్మానికి చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

గంధం:

గంధాన్ని కూడా పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొద్దిగా గంధం పొడిని నీటిలో కలిపి స్నానం చేస్తే.. చాలా మంచిది. ఇది విజయం, సంపద, కీర్తిని కలుగ చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటుంది.

వేప పువ్వు:

వేప పువ్వులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పువ్వును నీటిలో కలిపి స్నానం చేస్తే.. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే అదృష్టాన్ని కూడా కలుగ చేస్తుంది.

తులసి:

తులసి ఆకుల్ని కూడా నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల మీరు అనుకున్న ఫలితాలు అన్నీ పూర్తి అవుతాయి. ఆరోగ్య పరంగా కూడా చాలా మంచి చేస్తుంది. అదే విధంగా గులాబీ రేకులు, స్పటిక, ఉప్పు వంటిని కూడా వేసి స్నానం చేయవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..