బార్బతి కర్రీ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!

Updated on: Feb 11, 2026 | 8:37 PM

బార్బతి కూర అంటే ఎవరికీ అర్ధం కాదు. ఇదేంటి కొత్తగా ఉందని అనుకుంటున్నారా? అదేదో కాదు లాంగ్ బీన్స్. ఈ కూరను ఒకసారి చేసి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
బార్బతి కర్రీ గురించి ఎప్పుడైనా విన్నారా?  అదేనండి లాంగ్ బీన్స్ కూర. దీన్ని ఒకసారి చేసుకుని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
కావాల్సిన పదార్థాలు: బార్బతి లాంగ్ బీన్స్,  ఉల్లిపాయ - 1,  టొమాటోలు , ఒక టేబుల్ స్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్,  
పచ్చిమిర్చి ,  తాలింపు గింజలు, ఒక టేబుల్ స్పూన్ కారం , పావు స్పూన్ పసుపు, రుచికి సరి పడినంత ఉప్పు, రెండు టీ స్పూన్స్  నూనె , కొత్తిమీర.

కావాల్సిన పదార్థాలు: బార్బతి లాంగ్ బీన్స్, ఉల్లిపాయ - 1, టొమాటోలు , ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్,   పచ్చిమిర్చి , తాలింపు గింజలు, ఒక టేబుల్ స్పూన్ కారం , పావు స్పూన్ పసుపు, రుచికి సరి పడినంత ఉప్పు, రెండు టీ స్పూన్స్ నూనె , కొత్తిమీర.

3 / 5

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక చేసి, దానిలో జీలకర్ర, మసాలా దినుసులు వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.

4 / 5
ఆ తర్వాత దానిలో ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి. ఇక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న  బీన్స్ ముక్కలు, టొమాటోలు, పసుపు, ఉప్పు వేసి బాగా వేయించాలి.

5 / 5
బీన్స్ ఉడికే వరకు వరకు సన్నని మంటపై 20 నిముషాల పాటు ఉడికించాలి. మధ్యలో గరిటెతో ఒకసారి తిప్పి కారం, ధనియాల పొడి వేసి 5 నిమిషాల పాటు ఉంచి, చివర్లో ముందు కొత్తిమీర వేసి దించేయండి. అంతే, బార్బతి కర్రీ రెడీ.