AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Memory Increase Foods: ఈ ఫుడ్స్ ని తింటే ఈజీగా జ్ఞాపక శక్తితో పాటు హెల్దీగా ఉండొచ్చు!

సాధారణంగా మనం రోజూ చేసే పనులైనా కొన్నింటిని మర్చి పోతూ ఉంటాం. ఏదో ధ్యాసలో ఉండి స్టవ్ మీద కూరలు కూడా వదిలేయడం, నిరంతరం చేసే పనుల గురించి మర్చిపోవడం.. అయ్యో మర్చిపోయాం అని మళ్లీ చేయడం. దీన్ని మతి మరుపు అంటారు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం అల్జీమర్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. రోజూ కాస్త జ్ఞాపక శక్తిని కోల్పోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మెమరీ అనేది ముఖ్యంగా చదివే పిల్లలకు చాలా ఇంపార్టెంట్ దీని వల్ల వారు ఉన్నత..

Memory Increase Foods: ఈ ఫుడ్స్ ని తింటే ఈజీగా జ్ఞాపక శక్తితో పాటు హెల్దీగా ఉండొచ్చు!
Barries And Nuts
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 19, 2023 | 6:49 PM

Share

సాధారణంగా మనం రోజూ చేసే పనులైనా కొన్నింటిని మర్చి పోతూ ఉంటాం. ఏదో ధ్యాసలో ఉండి స్టవ్ మీద కూరలు కూడా వదిలేయడం, నిరంతరం చేసే పనుల గురించి మర్చిపోవడం.. అయ్యో మర్చిపోయాం అని మళ్లీ చేయడం. దీన్ని మతి మరుపు అంటారు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం అల్జీమర్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. రోజూ కాస్త జ్ఞాపక శక్తిని కోల్పోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మెమరీ అనేది ముఖ్యంగా చదివే పిల్లలకు చాలా ఇంపార్టెంట్ దీని వల్ల వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల ఈ మతిమరుపు నుంచి బయట పడవచ్చు. అంతే కాకుండా బ్రెయిన్ కూడా యాక్టీవ్ అవుతుంది. అదే విధంగా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బెర్రీస్ – ద్రాక్ష:

మన అందరికీ ఈజీగా లభ్యమయ్యే వాటిల్లో పండ్లలో బెర్రీస్, ద్రాక్షలు ముందు ఉంటాయి. బ్లూ బెర్రీ, స్ట్రా బెర్రీ, బ్లాక్ బెర్రీ, గ్రీన్ ద్రాక్ష, రెడ్ ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష, కమలా పండు వంటి జాతికి సంబంధించిన పండ్లను తినడం వల్ల మెమరీ పెరుగుతుంది. అంతే కాకుండా వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ పనితీరును మెరుగు పరుస్తుంది. దీని కారణంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

క్యాబేజ్ జాతికి చెందినవి:

క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, బ్రోకలీ వంటి వాటిల్లో లభ్యమయ్యే అన్ని రకాలను తీసుకోవచ్చు. పలు రకాల ఇన్ ఫెక్షన్లు, వైరస్ లు, వ్యాధులు దరి చేరకుండా క్యాబేజ్ మనల్ని రక్షిస్తుంది. అంతే కాకుండా వీటిల్లో పలు విటమిన్లు, మినరల్స్, పోషకాలు, ఫ్లేవ నాయిడ్స్ ఉంటాయి. వీటి కారణంగా మెదడు చురుకుగా పని చేస్తుంది. దీని కారణంగా మతి మరపు దరి చేరనివ్వదు.

నట్స్:

నట్స్ తినడం వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరగడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, విటమిన్లు, మినరల్స్, మెగ్నీషఇయం, ఓమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజూ నట్స్ తినడం వల్ల మెమరీ అనేది పెరుగుతుంది. బ్రెయిన్ కూడా యాక్టీవ్ అవుతుంది.

తేనె:

మెమరీని పెంచే వాటిల్లో తేనె కూడా ఒకటి. ప్రతి రోజు తేనె తీసుకోవడం వల్ల మెదడును చురుగ్గా మార్చి, బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. డిప్రెషన్, ఒత్తిడి వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..