స్ట్రా బెర్రీతో సంపూర్ణ ఆరోగ్యం.. ఆ సమస్యకు చక్కటి పరిష్కారం.. ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది..

|

Mar 01, 2021 | 5:45 AM

వయసు పెరుగుతున్న కొద్దీ కంటిచూపు కాస్త తగ్గుతుంది. ఈ సమస్యను ఏజ్‌ రిలేటెడ్‌ విజన్‌‌ లాస్‌ లేదా ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులార్‌‌ డీ జనరేషన్‌‌ అంటుంటారు. ఈ సమస్యను తగ్గించడానికి

1 / 5
కంటికి మేలు కలగాలంటే క్యారట్…. ఫోలిక్‌‌ యాసిడ్‌ కోసం పాలకూర తినాలి. అయితే, ఇలా వేర్వేరుగా తినకుండా అన్ని సంపూర్ణ ప్రయోజనాలు కలగాలంటే స్ట్రా బెర్రీ తినాలి.

2 / 5
వయసు పెరుగుతున్న కొద్దీ కంటిచూపు కాస్త తగ్గుతుంది. ఈ సమస్యను ఏజ్‌ రిలేటెడ్‌ విజన్‌‌ లాస్‌ లేదా ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులార్‌‌ డీ జనరేషన్‌‌ అంటుంటారు. ఈ సమస్యను తగ్గించడానికి స్ట్రా బెర్రీల్లోని విటమిన్‌‌–సీ బాగా ఉపయోగపడుతుంది.

3 / 5
స్ట్రా బెర్రీల్లోని యాంథోసయనిన్, ఎలాజిక్‌‌ యాసిడ్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లతో చాలా క్యాన్సర్లకు చెక్‌‌ పెట్టొచ్చని తేలింది.

4 / 5
గర్భిణులకు ఫోలిక్‌‌ యాసిడ్‌ అందాలంటే స్ట్రా బెర్రీస్‌ తీసుకోవాలి. ఇది పుట్టబోయే పిల్లల్లో వెన్ను సంబంధిత లోపాలను నివారిస్తుంది.

5 / 5
ఫోలిక్‌‌ యాసిడ్‌ ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందడానికి, మూడ్స్‌‌ను మెరుగుపరచే సెరటోనిన్‌‌… లాంటి మెదడు రసాయనాలు విడుదల చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. స్ట్రా బెర్రీస్‌ వల్ల కొందరిలో అలర్జీలు తగ్గుతాయి.