Morning Skin Care: శీతాకాలంలో చర్మం పొడిబారుతోందా..? అయితే మీ సమస్యకు పరిష్కారం కోసం ఈ విధంగా చేయండి..

|

Dec 08, 2022 | 3:37 PM

రోజువారీ చర్మ సంరక్షణలోభాగంగా కొన్ని మార్గాలను మీరు కనుక ఉదయాన్నే అనుసరించినట్లయితే.. దాని ప్రయోజనాలను అనతి కాలంలోనే పొందగలుగుతారు. ముఖ్యంగా శీతాకాలంలోని ఉదయం వేళల్లో చర్మ సంరక్షణకు మనం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5
చర్మం సంరక్షణ కోసం దానిపై ఏదైనా వాడకే ముందుగా.. మీరు ఎల్లప్పుడూ తేలికపాటి ఉత్పత్తులను ఉపయోగించడమే మంచిది. పలుచగా కాకుండా మందంగా ముఖ చర్మంపై ఉండే కాస్మటిక్స్, తైలాలను వాడకండి.

3 / 5
చర్మ సంరక్షణలో చర్మపు పొరలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సీరం మొదట చర్మంపై దరఖాస్తు చేయాలి, ఎందుకంటే ఇది చాలా సన్నగా ఉంటుంది. సీరమ్ యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మీరు సిరమ్‌ను వాడాలని అనుకుంటే మీ చర్మానికి తగిన సిరమ్‌ను ఎంచుకోండి. అయిలీ స్కిన్ లేదా డ్రై స్కిన్‌లకు వేరు వేరు సిరమ్‌లను వాడాలి.

4 / 5
చర్మం ఏ రకమైనా.. అందులో తేమను నిలుపుకోవడానికి మాయిశ్చరైజర్‌ను తప్పనిసరిగా అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ చర్మం pH స్థాయిని నియంత్రిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు తేలికపాటి నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి.

5 / 5
ఎండాకాలం అయినా, చలికాలమైనా చర్మంపై ఎప్పుడూ సన్‌స్క్రీన్‌ను వాడాలి. ఇది ఎండ, వేడి నుంచి మీ చర్మాన్ని రక్షించడమే కాకుండా, చర్మాన్ని మురికి లేదా దుమ్ము అంటకుండా సురక్షితంగా ఉంచుతుంది. ఇది మంచి సన్‌స్క్రీన్ గ్లోను కూడా తీసుకురాగలదు.