చీర కట్టులో పిచ్చెక్కిస్తున్న ప్రియా వారియర్

|

Jun 13, 2020 | 11:59 AM

కన్ను గీటి దేశాన్ని తనవైపు తిప్పుకున్న కేరళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ 2018లో “నీ వానం నాన్ మఝాయ్” రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి… ఆ తర్వాత ‘ఒరు అదార్ లవ్’ మళయాళ చిత్రంలో హీరోకు వినూత్నంగా కన్నుకొట్టి పిచ్చెక్కించారు. అప్పుడు అలా మనసులు దోచుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ కొంత గ్యాప్ అనంతరం మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించారు. ఇప్పుడు చీరతో దేశీ లుక్‌ను ప్రదర్శిస్తూ ఫొటోలను ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నారు. […]

చీర కట్టులో పిచ్చెక్కిస్తున్న ప్రియా వారియర్
Follow us on

కన్ను గీటి దేశాన్ని తనవైపు తిప్పుకున్న కేరళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ 2018లో “నీ వానం నాన్ మఝాయ్” రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి… ఆ తర్వాత ‘ఒరు అదార్ లవ్’ మళయాళ చిత్రంలో హీరోకు వినూత్నంగా కన్నుకొట్టి పిచ్చెక్కించారు. అప్పుడు అలా మనసులు దోచుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ కొంత గ్యాప్ అనంతరం మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించారు. ఇప్పుడు చీరతో దేశీ లుక్‌ను ప్రదర్శిస్తూ ఫొటోలను ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నారు.

ఇప్పుడు కన్నుగొట్టి…ఇప్పుడు “ఫుల్ దేశీ” అంటూ చీర కట్టుకే కొత్తదనం తీసుకొచ్చారు. సోషల్ మీడియా సంచలనంగా పేరొందిన  ప్రియా ప్రకాష్ వారియర్‌కు ఇన్‌స్టాలో 7.1 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ప్రియా చేసిన పోస్టుకు విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. ప్రియా కట్టిన చీర కట్టుపై  కవితలు అల్లుతున్నారు అభిమానులు.