తెలంగాణ రాష్ట్రంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఆయా జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. అత్యల్పంగా కొమురంభీం జిల్లాలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి...
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. అత్యల్పంగా కొమురంభీం జిల్లాలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాల్లో 4.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.