చైనాలో తెరచుకున్న చిన్నారుల స్కూళ్ళు..’శానిటైజీకరణ’ చూడాల్సిందే !

చైనాలో మళ్ళీ జనజీవనం క్రమంగా మొదలైంది. కరోనా వైరస్ లాక్  డౌన్ అనంతరం మెల్లగా స్కూళ్ళు, ఫ్యాక్టరీలు తెరచుకుంటున్నాయి. సెకండ్ వేవ్ కరోనా ఇన్ఫెక్షన్స్ సోకకుండా అప్పుడే అన్ని చర్యలూ తీసుకుంటున్నారు...

చైనాలో తెరచుకున్న చిన్నారుల స్కూళ్ళు..'శానిటైజీకరణ' చూడాల్సిందే !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 13, 2020 | 2:03 PM

చైనాలో మళ్ళీ జనజీవనం క్రమంగా మొదలైంది. కరోనా వైరస్ లాక్  డౌన్ అనంతరం మెల్లగా స్కూళ్ళు, ఫ్యాక్టరీలు తెరచుకుంటున్నాయి. సెకండ్ వేవ్ కరోనా ఇన్ఫెక్షన్స్ సోకకుండా అప్పుడే అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. భౌతిక దూరం జనజీవనంలో ఒక భాగం కాగా.. ముఖ్యంగా పిల్లల పాఠశాలల్లో పాటిస్తున్న జాగ్రత్తలు ఇన్నీ అన్నీ కావు. దేశంలో స్కూళ్ల  మార్నింగ్ రొటీన్ ఎలా మారిపోయిందో చూపే ఓ వీడియోను తప్పకుండా చూడాల్సిందే.. ఓ కుర్రాడు స్కూలు గేటు వద్దకు చేరుకోగానే ఆ బడి ఉద్యోగి ఒకరు అతని బూట్లను శానిటైజ్ చేయడం. లోపలికి వెళ్ళాక నాలుగు దశల్లో అతని చేతులు, బట్టలు, స్కూలు బ్యాగ్ మొదలైనవన్నీ ఆటోమాటిక్ గా చిన్న మెషిన్ల ద్వారా శానిటైజ్ కావడం మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. హర్ష గోయెంకా అనే బిజినెస్ మన్ ట్వీట్ చేసిన ఈ వీడియోకి 70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే రావూ మరి ?

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో