ట్రంప్‌కు ట్విట్టర్ వార్నింగ్

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ చేసిన ఓ ట్వీట్ తప్పుదోవ పట్టించేలా ఉందని అందులో పేర్కొంది. మెయిల్ బ్యాలెట్లతో ఫ్రాడ్ జరుగుతోందని ట్రంప్ చేసిన ట్వీట్స్‌ను ట్విట్ట‌ర్ త‌ప్పుప‌ట్టింది. మెయిల్ బ్యాలెట్ల ట్వీట్లు రెండింటికి ఆ సంస్థ వార్నింగ్ లేబుల్‌ ఇచ్చింది. కొత్త పాల‌సీ ప్ర‌కారం ట్విట్ట‌ర్ ఈ హెచ్చ‌రిక జారీచేసింది. ట్విట్టర్ సంస్థ చేసిన వార్నింగ్‌పై ట్రంప్‌ కూడా రియాక్ట్ అయ్యారు. ఇది తన భావస్వేచ్ఛను అడ్డుకోవడమే అంటూ […]

ట్రంప్‌కు ట్విట్టర్ వార్నింగ్
Follow us

|

Updated on: May 27, 2020 | 4:42 PM

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ చేసిన ఓ ట్వీట్ తప్పుదోవ పట్టించేలా ఉందని అందులో పేర్కొంది. మెయిల్ బ్యాలెట్లతో ఫ్రాడ్ జరుగుతోందని ట్రంప్ చేసిన ట్వీట్స్‌ను ట్విట్ట‌ర్ త‌ప్పుప‌ట్టింది. మెయిల్ బ్యాలెట్ల ట్వీట్లు రెండింటికి ఆ సంస్థ వార్నింగ్ లేబుల్‌ ఇచ్చింది. కొత్త పాల‌సీ ప్ర‌కారం ట్విట్ట‌ర్ ఈ హెచ్చ‌రిక జారీచేసింది. ట్విట్టర్ సంస్థ చేసిన వార్నింగ్‌పై ట్రంప్‌ కూడా రియాక్ట్ అయ్యారు. ఇది తన భావస్వేచ్ఛను అడ్డుకోవడమే అంటూ ట్విట్టర్‌ సంస్థ పై మండిపడ్డారు. ఈ ఏడాది నవంబ‌ర్ 3న జ‌ర‌గ‌నున్న దేశ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్విట్ట‌ర్ సంస్థ జోక్యం చేసుకుంటోందని ట్రంప్ ఫైర్ అయ్యారు.

ఎవరైనా తప్పుడు సమాచారం కానీ… తప్పుదోవ పట్టించేలా పోస్టులు చేస్తే… ఇలాంటి బ్లూ మార్కింగ్ వచ్చేలా మార్పులు చేసింది ట్విట్టర్. నెల రోజుల క్రిత‌మే వార్నింగ్‌ల‌కు సంబంధించి బ్లూ మార్కింగ్ పద్దతని తీసుకొచ్చింది.  రాజకీయ ప్రకటనలు చేసేవారికి ఈ కొత్త రూల్స్ ఇబ్బందిగా మారుతున్నాయి.

Latest Articles
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట