లడాఖ్ చైనాలో ఉన్నట్టు చూపాం, సారీ ! ఈ నెల 30 కల్లా పొరబాట్లు సరిచేస్తాం, ! ట్విటర్

లడాఖ్ ప్రాంతాన్ని చైనాలో ఉన్నట్టు చూపామని ట్విటర్ పేర్కొంది. ఇందుకు అపాలజీ చెబుతున్నామంటూ పార్లమెంటరీ కమిటీకి లిఖిత పూర్వక లేఖ పంపింది. పొరబాట్లను..

లడాఖ్ చైనాలో ఉన్నట్టు చూపాం,  సారీ ! ఈ నెల 30 కల్లా పొరబాట్లు సరిచేస్తాం, ! ట్విటర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 18, 2020 | 6:50 PM

లడాఖ్ ప్రాంతాన్ని చైనాలో ఉన్నట్టు చూపామని ట్విటర్ పేర్కొంది. ఇందుకు అపాలజీ చెబుతున్నామంటూ పార్లమెంటరీ కమిటీకి లిఖిత పూర్వక లేఖ పంపింది. పొరబాట్లను ఈ నెల 30 కల్లా సరిచేస్తామని కూడా తెలిపిందని ఎంపీ మీనాక్షి లేఖి వెల్లడించారు. ఇండియా మ్యాప్ ను తప్పుడుగా జియో ట్యాగింగ్ లో చూపామని వాంగ్మూలం ఇచ్చిందని కూడా ఆమె చెప్పారు. పైగా భారతీయుల సెంటిమెంట్లను గాయపరిచినందుకు కూడా సారీ చెప్పారని ఆమె పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ ను సోషలిస్టు రిపబ్లిక్ ఆఫ్ చైనాలో చూపి కూడా ట్విటర్ చెయ్యరాని తప్పు చేసిందని మీనాక్షి చెప్పారు. ఈ లేఖను పార్లమెంటరీ కమిటీ పరిగణనలోకి తీసుకుందన్నారు.

Latest Articles
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..